Keerthy Suresh  

(Search results - 59)
 • keerthy suresh

  News17, Oct 2019, 1:14 PM IST

  ప్రెగ్నెంట్ లేడీగా కీర్తి సురేష్.. షాకింగ్ లుక్

  కీర్తి సురేష్ మరో ప్రయోగాత్మకమైన సినిమాతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల్లో నటించడం కంటే అమ్మడు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ తో ఉన్న ఈ భామా బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ విడుదలవుతున్నాయి.

 • keerthi suresh

  News17, Oct 2019, 12:06 PM IST

  ఆకాశ వీధిలో అందాల జాబిలి.. మహానటి కీర్తి రేర్ పిక్స్!

  ప్రస్తుతం ఉన్న జెనరేషన్ హీరోయిన్లలో అందంతో పాటు అభినయం కలగలిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ మొదటినుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే చేసుకుంటూ వచ్చింది. 

 • keerthy suresh

  News17, Oct 2019, 10:58 AM IST

  కీర్తి సురేష్ మరో డిఫరెంట్ మూవీ.. లేటెస్ట్ లుక్

  కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ గెలిచిన అనంతరం తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. మహానటి సినిమా సమయంలో కాస్త న్యాచురల్ గా కనిపించిన అమ్మడు ఇప్పుడు సరికొత్త ఫిట్ నెస్ తో దర్శనమిస్తోంది. సైజ్ జీరోకి వచ్చేసి నేటితరం గ్లామర్ హీరోయిన్స్ కి తనదైన శైలిలో పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. అలాగని గ్లామర్ డోస్ పెరగకుండా జాగ్రత్తపడుతోంది.

 • keerthy suresh

  ENTERTAINMENT17, Oct 2019, 9:40 AM IST

  బర్త్ డే స్పెషల్: ఈ తరం సావిత్రి.. కీర్తి సురేష్!

  టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన అతికొద్ది మంది నటీమణుల్లో సావిత్రి ఒకరు. ఆమె మరణించి ఏళ్ళు గడుస్తున్నా ఆమె ఉనికి మాత్రం అస్సలు తగ్గలేదని మహానటి సినిమాతో రుజువయ్యింది. కీర్తి సురేష్ వల్ల సావిత్రి ఘనత నేటితరం వారికి ఇంకాస్త దగ్గరేయిందనే చెప్పాలి. మహానటి సినిమాతో ఈ తరం సావిత్రి అనే బ్రాండ్ సెట్ చేసుకున్న ఆమె నేడు 27 బర్త్ డే జరుపుకుంటోంది. 

 • nayanthara

  News14, Oct 2019, 2:41 PM IST

  రానాతో నయనతార రొమాన్స్.. నో చెప్పిన కీర్తి సురేష్?

  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటించింది. నయనతార ఇటీవల చాలా సెలెక్టివ్ గా చిత్రాలు ఎంచుకుంటోంది. తమిళంలో రజనీ సరసన దర్బార్, విజయ్ సరసన బిగిల్ చిత్రాల్లో నటిస్తోంది. 

 • కీర్తి సురేష్: ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ

  News10, Oct 2019, 7:25 PM IST

  మహానటి బాలీవుడ్ మైదాన్.. లేటెస్ట్ అప్డేట్

  బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్. ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నఈ మహానటి ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. సౌత్ లో సక్సెస్ అయినట్టుగానే నార్త్ లో కూడా మంచి విజయాలు అందుకోవాలని ఈ మలయాళీ బ్యూటీ ఫిట్ నెస్ లో మార్పులు కూడా తెచ్చింది.

 • nithin

  News8, Oct 2019, 4:28 PM IST

  'మహానటి'తో నితిన్ సినిమా మొదలైంది!

  యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' 

 • keerthi suresh

  ENTERTAINMENT17, Sep 2019, 1:16 PM IST

  రానాకి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

  తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ కి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి. 

 • Tollywood Actress

  ENTERTAINMENT15, Sep 2019, 12:21 PM IST

  హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!

  హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే!

 • Nithin

  ENTERTAINMENT27, Aug 2019, 3:45 PM IST

  నితిన్ కోసం రంగంలోకి దిగారు.. దేవిశ్రీతో ఆ ఇద్దరు!

  యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో బిజీగా మారబోతున్నాడు. ప్రస్తుతం నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న భీష్మ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. గత ఏడాది నితిన్ కి సరిగా కలసి రాలేదు. 

 • keerthy suresh

  ENTERTAINMENT26, Aug 2019, 4:19 PM IST

  టీజర్: అప్పుడు మహానటి.. ఇప్పుడు మిస్ ఇండియా

   

  మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మహానటి తరువాత కీర్తి నటిస్తున్న డైరెక్ట్ సోలో తెలుగు సినిమా మిస్ ఇండియా. సినిమా టీజర్ ని ఎట్టకేలకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 • Mahanati

  ENTERTAINMENT16, Aug 2019, 2:34 PM IST

  సైమా అవార్డ్స్ : విజేతలు వీరే.. ఆ మూడు చిత్రాలదే హవా!

  సౌత్ ఇండియన్ చిత్రాల బిగ్గెస్ట్ ఈవెంట్ సైమా అవార్డుల వేడుక ఖతార్ రాజధాని దోహాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరువుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, అల్లు అరవింద్, కీర్తి సురేష్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, సీనియర్ నటి రాధిక లాంటి సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. 

 • Keerthy Suresh

  ENTERTAINMENT9, Aug 2019, 9:27 PM IST

  అప్పట్లో విజయశాంతి.. ఇప్పుడు కీర్తి సురేష్.. 28 ఏళ్ల తర్వాత!

  జాతీయ ఉత్తమనటిగా కీర్తి సురేష్ మహానటి చిత్రానికి అవార్డు కైవసం చేసుకుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు దక్కిన గౌరవం ఇది. ఉత్తమ నటి విభాగంలో మహానటి, ఇతర విభాగాల్లో రంగస్థలం, అ!, చిలసౌ చిత్రాలు జాతీయ అవార్డుల్లో సత్తా చాటాయి. 

 • Keerthy Suresh

  ENTERTAINMENT9, Aug 2019, 6:30 PM IST

  'కీర్తి సురేష్ గారికి నా అభినందనలు'.. జాతీయ అవార్డులపై పవన్ కళ్యాణ్!

  శుక్రవారం రోజు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించారు. పలు విభాగాల్లో తెలుగు సినిమాలకు 6 జాతీయ అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ నటిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి చిత్రానికి గాను అవార్డు సొంతం చేసుకుంది. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన సంగతి తెలిసిందే. 

 • saavitri

  ENTERTAINMENT9, Aug 2019, 5:38 PM IST

  మహానటి దయతో కీర్తి కెరీర్ యూ టర్న్!

  సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా అందించిన విజయం చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరి కెరీర్ కు యూ టర్న్ అనే చెప్పాలి.  జాతీయ అవార్డులను అందుకొని మహానటి ఖ్యాతిని మరింత పెంచుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది.