Jagapathi Babu  

(Search results - 39)
 • mahesh

  ENTERTAINMENT20, May 2019, 10:47 AM IST

  'మహర్షి' ఈవెంట్స్ కి జగపతి బాబు డుమ్మా.. కారణమదేనా..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలైన మంచి సక్సెస్ ని అందుకుంది. 

 • jagapathi

  ENTERTAINMENT12, Feb 2019, 11:28 AM IST

  హీరో నుండి విలన్ వరకు.. జగ్గుభాయ్ బర్త్ డే స్పెషల్!

  హీరో నుండి విలన్ వరకు.. జగ్గుభాయ్ బర్త్ డే స్పెషల్!

 • jagapathi

  ENTERTAINMENT12, Feb 2019, 10:21 AM IST

  'సై రా'లో జగపతి బాబు లుక్ చూశారా..?

  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 • yatra

  ENTERTAINMENT1, Feb 2019, 8:01 PM IST

  యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి సంబందించిన యాత్ర బయోపిక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వైఎస్ పాత్రలో మమ్ముంటి నటించిన ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు.  

 • NIKHIL

  ENTERTAINMENT26, Jan 2019, 4:08 PM IST

  హీరో నిఖిల్ క్షమాపణ చెప్పకుంటే బండారం బయటపడుద్ది!

  నిఖిల్ ముద్ర టైటిల్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత నట్టికుమార్ నిఖిల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిఖిల్ క్షమాపణ చెప్పకపోతే అతని బండారం బయపెడతామని అన్ని తేలేవరకు నిఖిల్ సినిమాను ఆపేయాలని నట్టి కుమార్ మాట్లాడటం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది. 

 • jagapathi babu

  ENTERTAINMENT25, Jan 2019, 7:40 AM IST

  నిఖిల్ ‘ముద్ర’ ఫ్రాడ్ చేసింది జగపతిబాబు సినిమా టీమా?

  కావాలని దురుద్దేశంతోనే కొందరు తన సినిమాలాంటి పోస్టర్‌ను డిజైన్  చేసారంటూ  నిఖిల్‌ సోషల్ మీడియాలో మండిపడ్డ సంగతి తెలిసిందే.  ఇంతకీ ఆ ఇంకో  ‘ముద్ర’ ఏమిటి అంటే...జగపతిబాబు ప్రధాన పాత్రలో  నటించిన చిత్రం అని తెలిసింది. 

 • JAGAPATHI BABU

  ENTERTAINMENT12, Jan 2019, 3:14 PM IST

  అల్లుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన జగ్గు భాయ్!

  సంక్రాంతికి ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే జగ్గూభాయ్ కూడా తన అల్లుడు కార్తికేయకు హార్ట్ ఫుల్ గా వెల్కమ్ చెప్పారు. ఇటీవల జైపుర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయకు అలాగే జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజ ప్రసాద్ ల వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. 

 • jagapathi

  ENTERTAINMENT3, Jan 2019, 12:02 PM IST

  వైఎస్ రాజారెడ్డి గెటప్ లో జగపతి బాబు!

  మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను 'యాత్ర' పేరుతో తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌. మలయాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్ర చేస్తున్నాడు.

 • jagapathi babu

  ENTERTAINMENT22, Nov 2018, 1:27 PM IST

  నందమూరి సుహాసినికి జగపతిబాబు సపోర్ట్!

  దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని మహాకూటమిలో భాగంగా టీడీపీ కూకట్ పల్లి అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమె తప్ప విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. 

 • Andhra Pradesh13, Nov 2018, 11:20 AM IST

  రాజకీయాల్లోకి జగపతిబాబు..టీడీపీలోకి ఆహ్వానం..?

  త్వరలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.

 • nagarjuna

  ENTERTAINMENT10, Nov 2018, 11:17 AM IST

  నాగ్, జగపతిల చౌదరీ బంధం!

  జగపతి బాబు, నాగార్జున కమ్మ వర్గానికి చెందిన వారు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరినొకరు కాస్ట్ పేరుతోనే పిలుచుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు స్వయంగా వెల్లడించాడు. అలా అని వారికి కాస్ట్ ఫీలింగ్ ఉందనుకునేరు.. జగపతిబాబు కాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ. తన కూతురిని ఓ విదేశీయుడికి ఇచ్చి మరీ పెళ్లి చేశాడు. 

 • ntr

  ENTERTAINMENT25, Oct 2018, 12:46 PM IST

  ఆ టిష్యూ చూసి భయపడ్డా.. ఎన్టీఆర్ కామెంట్స్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారని సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ వెల్లడించాడు. అందుకే ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు

 • jagapathi

  ENTERTAINMENT22, Oct 2018, 9:24 AM IST

  ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

  జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకే వేదికపై వీరిద్దరి చూడడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అలానే నటుడు జగపతి బాబు కూడా ఎంతో సంతోషించారు. బాలయ్య, ఎన్టీఆర్ లను ఒకే స్టేజ్ పై చూడాలనేది తన కోరిక అని ఇప్పటికి తీరిందని అన్నారు

 • jagapathi babu

  ENTERTAINMENT21, Oct 2018, 11:27 AM IST

  సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

  సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?