Ips
(Search results - 140)TelanganaJan 15, 2021, 4:42 PM IST
రిటైర్డ్ డీజీపీ ఇంట్లో మొక్కను కొట్టేశారు..! కానీ పోలీసులు పట్టేశారు.. !!
వినడానికి ఇదో వింత కేసు.. కానీ వివరాలు తెలిశాక.. ఆ దొంగల తెలివికి ఆశ్చర్యం వేస్తుంది. పోలీసులు దాన్ని రెండు రోజుల్లోనే చేధించడం మరో ఆశ్చర్యం అనిపిస్తుంది.ఇంతకీ అదేం దొంగతనం అంటే మొక్కను కొట్టేశారు. అదీ సాక్షాత్తూ రిటైర్డ్ డీజీపీ ఇంట్లో.. ఒక మొక్క కోసం ఇంతకి తెగించారంటే ఆ మొక్క ఎంత స్పెషలై ఉండాలో కదా..
Andhra PradeshJan 7, 2021, 5:12 PM IST
ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట: 2 వారాల వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం తనను ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవలనే ఐపీఎస్ అధికారుల సంఘానికి రాసిన లేఖలో ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే.
Andhra PradeshJan 5, 2021, 2:45 PM IST
తప్పుడు కేసులతో అరెస్ట్ చేసే అవకాశం: ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
నెలల తరబడి తనకు పోస్టింగ్ జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రాజెక్టులో తాను అవినీతిని చేశానని విచారణ జరిపారన్నారు.
NATIONALNov 24, 2020, 3:56 PM IST
బీజేపీ నేత ఆత్మహత్య: ఎస్పీ సహా మరో ఇద్దరిపై కేసు
దీపావళిని పురస్కరించుకొని టపాకాయల విక్రయం సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అంతేకాదు ఈ విషయమై ప్రశ్నించిన పోలీసులపై హరీష్ దురుసుగా ప్రవర్తించాడని కేసు నమోదైంది.EntertainmentNov 13, 2020, 7:09 PM IST
కేబీసీలో కోటీ గెలుచుకున్న ఐపీఎస్ ఆఫీసర్..మరీ ఏడు కోట్ల ప్రశ్నకి సమాధానం చెబుతుందా?
కేబీసీ ఈ సీజన్లో ఫస్ట్ టైమ్ నజియా నసీమ్ అనే మహిళా కోటి రూపాయలు గెలుచుకుని రికార్డు సృష్టించగా, తాజాగా మరో మహిళా కోటి రూపాయలు గెలుచుకోవడం ఓ విశేషమైతే, ఆమె ఐపీఎస్ అధికారిణి కావడం మరో విశేషం.
Andhra PradeshNov 9, 2020, 6:01 PM IST
అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది .
Andhra PradeshNov 7, 2020, 2:53 PM IST
విశాఖలో టర్కీ కరెన్సీ , రంగురాళ్లు పేరిట మోసాలు
విదేశీ కరెన్సీ పేరిట , రంగురాళ్లు తమ వద్ద ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న కేసులలో ఆరుగురు అదుపులో కి తీసుకున్నారు పోలీసులు
TelanganaOct 28, 2020, 4:01 PM IST
దుబ్బాక బైపోల్: ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్‌కుమార్ నియామకం
ఈ నెల 26వ తేదీన సిద్దిపేటలో పోలీసుల సోదాల సమయంలో అంజన్ రావు అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు రూ. 18 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయమై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది.
NATIONALOct 24, 2020, 9:47 PM IST
హత్రాస్ కేసు: దర్యాప్తు అధికారి భార్య ఆత్మహత్య, యూపీలో సంచలనం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార కేసు గురించి అందరికీ తెలిసిందే. కేసు తీవ్రత, ప్రజల నుంచి వస్తున్న నిరసనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.
TelanganaOct 7, 2020, 3:22 PM IST
కారణమిదీ: సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ వీఆర్ఎస్కు తెలంగాణ సర్కార్ బ్రేక్
వాలంటరీ రిటైర్మె్ంట్ కోసం ఆయన ధరఖాస్తు చేసుకొన్న కొద్దిరోజులకే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుండి ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
NATIONALOct 4, 2020, 10:52 AM IST
ప్రారంభమైన సివిల్స్ ప్రిలిమీనరీ పరీక్షలు: కోవిడ్ రూల్స్ పాటించాల్సిందే...
రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర నుండి 11:30 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.దేశంలోని పట్టణాల్లోని 2569 పరీక్షా కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
Andhra PradeshSep 30, 2020, 3:24 PM IST
ఆయుధాల అక్రమ కొనుగోలు: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత
కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలని హైకోర్టు అభిప్రాయపడింది. గైడ్ లైన్స్ ను ప్రభుత్వం పాటించకపోతే కోర్ఠు ధిక్కరణ కిందకు వస్తోందన్నారు.TelanganaSep 22, 2020, 10:36 AM IST
ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరుతో డబ్బులకు డిమాండ్: కేసు నమోదు
ఈ విషయమై ఆమె తన అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కూడ డబ్బులు అడగలేదన్నారు. ఈ విషయమై స్వాతి లక్రా అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్న తర్వాత దుండగులు ఈ పోస్టును డిలీట్ చేశారుTelanganaSep 15, 2020, 2:39 PM IST
హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా డబ్బు బయటపడింది. సుమారు రూ.3.5 కోట్లను పట్టుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మంగళవారం మీడియాకు వివరాలు అందజేశారు
NATIONALSep 4, 2020, 12:18 PM IST
పని ఒత్తిడిని తగ్గించుకొనేందుకు యోగా, ప్రాణాయామం చేయాలి: మోడీ
మీ ప్రాంతంలో పనిచేసే సమయంలో నెలకు ఒకసారి ఉపాధ్యాయులు, నిపుణులతో మాట్లాడాలని ఆయన సూచించారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చన్నారు.