Amazon Prime Day 2025: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025లో ఐఫోన్ 16ఈ (iPhone 16e) రూ.49,600కే లభిస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ పై ఈ సేల్ లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో భారీ తగ్గింపులు ఉన్నాయి.
Amazon Prime Day 2025 sale: అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఉండనుంది. ఈ సేల్ లో ఆపిల్ iPhone 15, సామ్ సంగ్ Galaxy S24 Ultra, OnePlus 13S పై 40 శాతం వరకు వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.
iPhone 17 series: ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ త్వరలోనే మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. వీటిలో కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు ఉండనున్నాయి.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
iPhone: మనకి తెలిసి అత్యంత ఖరీదైన ఫోన్ ఏదంటే.. ఐఫోన్ అని ఠక్కున చెప్పేస్తాం కదా.. కాని ఐఫోన్ రాక ముందు అంత ఖరీదైన ఫోన్ ఒకటి ఉండేది. దాని ధర అప్పట్లోనే ఎంత ఉండేదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఫోన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ఐఫోన్ ప్రియులకు శాపంగా మారింది. చైనా సహా ఇతర దేశాల్లో తయారయ్యే ఉత్పత్తులపై ఇబ్బడిముబ్బడిగా సుంకాలు విధించడంతో ఐఫోన్ ధరలు పెరగనున్నాయి. యాపిల్ గ్యాడ్జెట్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నసంగతి తెలిసిందే.
వస్తువులను ఎక్కువగా లారీలు, ట్రక్కుల్లో రవాణా చేయడం చూస్తుంటాం... అంతర్జాతీయ స్థాయిలో అయితే షిప్పుల్లో రవాణా చేస్తారు. ఇలా రోడ్డు, జల రవాణా వల్ల ఖర్చులు తగ్గి తక్కువ ధరకే ఆ వస్తువులు మార్కెట్లో లభిస్తాయి. కానీ ప్రస్తుతం యాపిల్ ఐపోన్స్ ను విమానాల్లో రవాణా చేస్తున్నారు. యాపిల్ వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకే ఇలా ఆకాశంలో రవాణా చేస్తున్నారట. విమానాల్లో యాపిల్ వస్తువుల రవాణాకు కారణమేంటో తెలుసా?
ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే దీని ధర కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. తక్కువలో తక్కువ ఐఫోన్ కొనుగోలు చేయాలంటే రూ. 70 వేలు చెల్లించాల్సిందే. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 27 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
"10 నిమిషాల్లో ఐఫోన్!" - ఈ మాట వింటేనే ఆపిల్ ఫ్యాన్స్‌కి ఎక్కడలేని సంతోషం. జెప్టో సంస్థ ఆపిల్ కంపెనీతో కలిసి ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ లాంటి ఆపిల్ వస్తువుల్ని మెరుపు వేగంతో డెలివరీ చేసే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఇకపై యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలంటే. ఆపిల్ స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు! వివరాల్లోకి వెళితే..
ఐఫోన్ 16 ఆఫర్: హోలీ పండగ సందర్భంగా యాపిల్ కంపెనీ ఒక నమ్మశక్యంకాని ఆఫర్ ని తీసుకొచ్చింది. ఐఫోన్ 16 ను కేవలం రూ.6,800కే సొంతం చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. Apple ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూడండి...