MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఐఫోన్ ప్రియులకు భారీ షాక్!

iPhone ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఐఫోన్ ప్రియులకు భారీ షాక్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ఐఫోన్ ప్రియులకు శాపంగా మారింది. చైనా సహా ఇతర దేశాల్లో తయారయ్యే ఉత్పత్తులపై ఇబ్బడిముబ్బడిగా సుంకాలు విధించడంతో ఐఫోన్ ధరలు  పెరగనున్నాయి. యాపిల్ గ్యాడ్జెట్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నసంగతి తెలిసిందే. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 09 2025, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
యాపిల్ ఐఫోన్ ధరల పెరుగుదల

యాపిల్ ఐఫోన్ ధరల పెరుగుదల

అమెరికా భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 26% సుంకాలు విధించింది. అలాగే  చైనాపై 34% పన్నులు వేసిన సంగతి తెలిసిందే.  ఐఫోన్ల తయారీ ఎక్కువగా చైనాలో జరుగుతోంది. అమెరికా ఇప్పుడు అదనంగా 34% పన్ను వేయడం వల్ల ఐఫోన్ల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఐఫోన్ 16 బేసిక్ మోడల్ ధర 43% వరకు పెరిగి 1,142 డాలర్లకు చేరవచ్చు. మన రూాపాయల్లో చెప్పాలంటే.. దాదాపు 98వేల రూపాయలు. ఇతర మోడళ్లు మరింత ప్రియం కానున్నాయి. రూ.5 నుంచి రూ.30వేల వరకు పెరగనున్నాయి. అయితే ట్రంప్ పన్నులు ప్రకటించే ముందే, యాపిల్ సంస్థ భారీగా ఐఫోన్లను నిల్వ చేసిందనే వార్తలు వెలువడ్డాయి.

33

గతంలో ట్రంప్ చైనాపై పన్నులు వేసినప్పుడు, యాపిల్ ఐఫోన్లపై కొంత తగ్గింపు ఇచ్చారు. ఈసారి ఐఫోన్లపై ఎలాంటి తగ్గింపు లేదు. కొత్త పన్నుల వల్ల యాపిల్ ధరలు పెంచక తప్పదు. ఆపిల్ చైనాలోనే కాకుండా భారత్‌లో కూడా ఐఫోన్లను తయారు చేస్తుంది. అయితే చైనాతో పోలిస్తే ఈ తయారీ శాతం నామమాత్రంగానే ఉంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved