Insurance  

(Search results - 31)
 • sbi card

  business16, Sep 2019, 11:33 AM IST

  మార్చికల్లా ఐపీవోకు ‘ఎస్బీఐ’ కార్డ్.. స్థిర వడ్డీరేట్‌పై ఇంటి రుణాలు

  లేహ్‌: కాగా తమ కార్డ్స్‌ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు అమితాసక్తి ఉందని, ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ఇందులో ఎస్‌బీఐకి 74 శాతం వాటా ఉంది. కంపెనీలో వాటా ఉన్న విదేశీ భాగస్వామి ఐపీఓ ద్వారా తన వాటాను విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. 

 • death

  NATIONAL11, Sep 2019, 9:45 AM IST

  కుటుంబసభ్యుల కోసం త్యాగం.. తన హత్యకు తానే ప్లాన్

  బల్వీర్ కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.20లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో అతనికి అర్థం కాలేదు. రోజు రోజుకీ అప్పుల్లోళ్ల బాధ ఎక్కువైపోతోంది. ఈ కారణంగా తన కుటుంబసభ్యులు ఇబ్బంది పడటం చూడలేకపోయాడు. దీంతో... రూ.50లక్షలకు ప్రమాద బీమా చేయించుకున్నాడు. అందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు.

 • తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఆయా పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడ కోరారు. అయితే కొత్త పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు ఆశిస్తున్నారని సమాచారం.

  Telangana8, Sep 2019, 12:42 PM IST

  కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొంటే ఇన్సూరెన్స్: ఉత్తమ్

  : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి రాతి స్థంబాలపై కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పథకాల చిత్రాలను చెక్కడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

 • a woman puts her children to death

  Andhra Pradesh26, Aug 2019, 2:49 PM IST

  20 ఏళ్లు నమ్మకంగా ఉన్న వ్యక్తిని... డబ్బు కోసం: యజమాని కిరాతకం

  మన దగ్గర నమ్మకం పనిచేసి.. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటూ.. యజమాని క్షేమాన్ని కోరే నమ్మకస్తులు దొరకడం అదృష్టం. అయితే నమ్ముకున్న యజమానే.. అతని పట్ల కాలయముడయ్యాడు. 

 • trucks

  Automobile12, Aug 2019, 10:45 AM IST

  పరిస్థితులేం బాగా లేవ్: ‘న్యూ’ ట్రక్స్ వద్దే వద్దు

  భారీగా జీఎస్టీ, ఆపై డీజిల్ పై సెస్, బీమా రుసుము పెరగడంతో రవాణ వాహనాల (ట్రక్కు)ను కొత్తగా కొనుగోలు చేయొద్దని రవాణా వాహన యజమానులకు ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (ఏఐటీడబ్ల్యూఏ), ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) పేర్కొన్నాయి. 
   

 • Traffic man killed

  Andhra Pradesh26, Jul 2019, 5:55 PM IST

  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపిన కొడుకు

  ప్రకాశం జిల్లా దర్శిలో ఇన్సూరెన్స్  డబ్బుల కోసం తల్లిదండ్రులను కొడుకు దారుణంగా హత్య చేశాడు. అయితే గుర్తు తెలియని దుండగులు తమ తల్లిదండ్రులను హత్య చేసినట్టుగా నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

 • women

  Andhra Pradesh24, Jul 2019, 1:33 PM IST

  ఉద్యోగం కోసం... భర్తను చంపేందుకు భార్య ప్లాన్

   భర్త చేస్తున్న ఉద్యోగాన్ని ఆమె కొట్టేయాలనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

 • cricket

  SPORTS24, Jun 2019, 3:56 PM IST

  వర్షార్పణమైతే ‘శతకోట్లు’గోవిందా.. అందుకే..

  ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లు వర్షార్పణమైతే క్లెయిమ్స్ కింద బీమా సంస్థలు రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. కనుక టీమిండియా ఆడే మ్యాచ్‌లకు అడ్డు రావొద్దని వరుణ దేవుడ్ని బీమా సంస్థలు కూడా కోరుకుంటున్నాయి. 

 • car insurance

  Automobile21, May 2019, 2:46 PM IST

  జంగ్ షురూ.. వెహికల్స్ ఓనర్లకు చుక్కలే.. థర్డ్ పార్టీ బీమా అంటే సవాలే

  ఇక నుంచి థర్డ్ పార్టీ బీమా అమలు చేయాలంటే వాహనాల కొనుగోలుదారులకు కష్టాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం బీమా ప్రీమియం పెంచాలని భారత బీమా నియంత్రణ, అభివ్రుద్ధి, సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఈ నెల 29లోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాతే బీమా ప్రీమియం పెంపు అమల్లోకి వస్తుంది.

 • airtel

  News12, May 2019, 10:51 AM IST

  ఇది ఎయిర్‌టెల్ గురూ: రూ.249 ప్రీ పెయిడ్ రీ చార్జీతో రూ.4 లక్షల బీమా

  కస్టమర్లను ఆకర్షించడంలో దేశీయ టెలికం సంస్థలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలకు ధీటుగా ఎదిగేందుకు భారతీ ఎయిర్ టెల్ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

 • sye raa

  ENTERTAINMENT8, May 2019, 10:51 AM IST

  'సై రా' సెట్ అగ్నిప్రమాదం కావాలనే చేశారా..?

  ఇటీవల చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాకి సంబంధించిన సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. 

 • lic online loan

  business26, Apr 2019, 2:57 PM IST

  ఎల్ఐసీలో ‘ఆన్‌లైన్ లోన్’ పొందడం ఎలా?

  భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) రుణం ఇప్పుడు చాలా సులభంగా పొందవచ్చు. ఇంతకుముందు రుణం పొందాలంటే చాలా పెద్ద ప్రయాసతో కూడున్నదిగా ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరం లేదు.

 • pollachi murder

  Telangana18, Apr 2019, 11:38 AM IST

  భీమా డబ్బుల కోసం తోడల్లుడిని హత్య చేసిన టీచర్

  ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం సమీప బంధువునే  ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడే దారుణంగా హతమార్చిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో  చోటు చేసుకొంది

 • cars31, Mar 2019, 12:17 PM IST

  మరింత ప్రియం కానున్న నిస్సాన్ కార్లు... నూతన ఆర్థిక సంవత్సరంలో

  మిగతా కార్ల తయారీ సంస్థల బాటలోనే నిస్సాన్, ఇసుజు పయనిస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సెలెక్టెడ్ మోడల్ కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. 

 • max bupa

  Health6, Mar 2019, 2:31 PM IST

  ఈ క్షణమే మీకు వైద్యం కావాలంటే.. మీరేం చేస్తారు?

  మెడికల్ ఎమర్జెన్సీ...ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్య. వివిధ సందర్భాల్లో అత్యవసర వైద్యం అందక చాలా మంది మృత్యువాతపడుతున్నట్లు అనేక సంఘనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు సమయంలో, వృద్దుల అనారోగ్యం విషయంతో మెడికల్ ఎమర్జెన్సీ అవసరమొస్తుంది. అయితే చాలా మందికి  ఇలాంటి అత్యవసర సమయాల్లో కాలు చేయి ఆడదు. అయితే అలాంటి సమయంలో ఆందోళనను పక్కనబెట్టాలి.