car insurance: కారు నడపాలంటే కేవలం లైసెన్స్ ఉంటే సరిపోదు. పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఇలా కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. వాటిల్లో ఏది లేకపోయినా పోలీసులు మీకు ఫైన్ వేస్తారు. అయితే ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత కాలం జైలు శిక్ష వేస్తారో మీకు తెలుసా?
ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత అవసరమో జరుగుతున్న ప్రమాదాలు తెలియజేస్తున్నాయి. ఫ్లైట్, ట్రైన్, బస్ ఇలా ఏదైనా టికెట్ బుక్ చేసుకొనేటప్పుడే ఇన్యూరెన్స్ తీసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా విమానాలు, రైళ్లు ఆలస్యమైనప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది.
Insurance Scheme: ఏ బీమా కంపెనీ అయినా రూ.20 లకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తుందా? కాని కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరిన వారికి రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తోంది. ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందామా?
Health Insurance: ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందరికీ చాలా అవసరం. ప్రతి నెలా రూ.వందల్లో ప్రీమియం రూ.లక్షల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఏకంగా రూ.కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీ గురించి, ఆ కంపెనీ, ప్రీమియం తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రోగాలు వచ్చినప్పుడు ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది ఆరోగ్య బీమా పాలసీ కడుతున్నారు. కానీ బీమా తీసుకునేటప్పడు మన ఆరోగ్య చరిత్ర, రోగాల గురించి మొత్తం చెప్పాలి. లేదంటే క్లెయింలు తిరస్కరిస్తారు. ఒక వ్యక్తి తనకున్న రోగాన్ని దాచడంతో అతడి కుటుంబం చాలా నష్టపోయింది.
బీమా అంటే ఉన్నంతకాలం జీవితానికి తోడు, జీవితం తర్వాత బీమా చేసిన వ్యక్తి కుటుంబానికి చేదోడు కూడా. ఇంత ముఖ్యమైన బీమా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈపీఎఫ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఉద్యోగుల భవిష్యత్‌కి ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో ఒక సేవను అందిస్తుంది. పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంలో ఈపీఎఫ్ ఉపయోగపడుతుంది. అయితే ఈపీఎఫ్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుందని మీకు తెలుసా.?
అత్యవసర పరిస్థితుల్లో మన కుటుంబానికి అండగా నిలిచేవి బీమా పాలసీలు. ఇందులో జీవిత బీమా, ఆరోగ్య బీమా.. లాంటివి రకరకాలుంటాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ అత్యవసరం. రకరకాల ఇన్సూరెన్స్‌లు వేర్వేరు అవసరాలకు ఉపయోగపడతాయి. మన అవసరానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ పాలసీలు తీసుకునే సమయంలో చాలామంది ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో చూద్దాం.
health insurance policy: ఈ రోజుల్లో సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఎప్పుడు అవసరమవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అయితే ఈ పాలసీ కోసం భారీగా ఖర్చుపెట్టాలని అనుకుంటారు. చాలా తక్కువ ప్రీమియంతో కొన్ని కంపెనీలు రూ.లక్షల కవరేజీ ఇస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తప్పనిసరై పోయింది. అనుకోకుండా ఏమైనా జరిగినా లేక ఆరోగ్య సమస్యలు వచ్చినా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే ఈజీగా బయటపడవచ్చు. అయితే మెడికల్ ఇన్సూరెన్సు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.