తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసిన టీమిండియా... 87 పరుగులతో క్రీజులో విరాట్ కోహ్లీ..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... టెస్టు ఆరంగ్రేటం చేస్తున్న ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో తుది జట్టులోకి...