Indian 2  

(Search results - 63)
 • Ramcharan, shankar

  EntertainmentJul 4, 2021, 10:10 AM IST

  మద్రాస్ కోర్టు తీర్పు, రామ్ చరణ్ హ్యాపీ

   ఇది రామ్ చరణ్ కు,దిల్ రాజుకు ఆనందం కలిగించే వార్త. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

 • undefined

  EntertainmentJun 19, 2021, 3:52 PM IST

  సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి లైకా ప్రొడక్షన్‌ భారీ విరాళం ..

  ప్రముఖ సౌత్‌ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ తమిళనాడు ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాతో పోరులో తమ వంతు సాయం ప్రకటించింది. శనివారం లైకా ప్రతినిధులు సీఎం స్టాలిన్‌ని కలిసి చెక్‌ని అందజేశారు. 

 • Director Shankar blames Lyca, Kamal Haasan for Indian 2 fiasco, actor reacts
  Video Icon

  Entertainment NewsMay 12, 2021, 8:13 PM IST

  కమల్ వల్లే ఇండియన్ 2 ఆగిపోయింది... డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్...

  ఇండియన్‌ 2 వివాదం రోజు రోజుకి మరింతగా పెద్దదవుతుంది.

 • తాజాగా దానికి సీక్వెల్‌ `భారతీయుడు 2`రూపొందుతుంది. దీనికి శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్‌,రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు ఈ సినిమాని  వెంటాడుతుండటంతో ఈ సినిమా ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే సీక్వెల్స్ చాలా వరకు పరాజయం చెందాయి. మరి ఈ సినిమాల పరిస్థితేంటోచూడాలి.

  EntertainmentApr 22, 2021, 8:09 PM IST

  `ఇండియన్‌ 2`వివాదంపై మద్రాస్‌ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు..

  `ఇండియన్‌ 2` నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ మద్రాస్‌ హైకోర్ట్ కెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ ఈ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు  సూచించింది. 

 • Ramcharan, shankar

  EntertainmentApr 1, 2021, 7:09 PM IST

  రామ్‌ చరణ్‌-శంకర్‌ సినిమా,కోర్టుకు ‘లైకా’

  ఇందులో నటించే హీరోయిన్‌ నుంచి సినిమా కాన్సెప్ట్‌ వరకు రకరకాల వార్తలు పుట్టుకొతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా విషయమై లైకా ప్రొడక్షన్ కోర్టుకు వెళ్లిందనే విషయం మెగాభిమానులను కంగారుపెడుతోంది. 

 • <p>கொரோனா தாக்கத்தால் அணைத்து பட பிடிப்புகளும் நிறுத்தி வைக்கப்பட்டதில், இந்தியன் படப்பிடிப்பும் திடீர் என நிறுத்தப்பட்டது. மேலும் விரைவில் இந்த படத்தின் படப்பிடிப்பு துவங்கும் என எதிர்பார்க்கப்படுகிறது.<br />
&nbsp;</p>

  EntertainmentFeb 9, 2021, 3:04 PM IST

  కమల్‌ హాసన్‌ `భారతీయుడు 2`కి మరో షాక్.. డీఓపీ ఔట్‌?

  యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ `ఇండియన్‌ 2`ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనేక ప్రమాదాలు, షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుతం మరో షాక్‌ తగిలినట్టు తెలుస్తుంది. సినిమా నుంచి డీఓపీ తప్పుకున్నట్టు టాక్‌.

 • undefined

  EntertainmentNov 2, 2020, 8:11 AM IST

  శంకర్ `ప్లాన్‌ బి` అమలు చేస్తున్నాడా?.. `ఇండియన్‌ 2` ఔట్‌?

  `భారతీయుడు 2` సినిమా ఉంటుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్‌ తప్పుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సస్పెన్స్ లో ఉన్న నేపథ్యంలో శంకర్ ప్లాన్‌ బి అమలు చేస్తున్నారట. 

 • undefined

  EntertainmentSep 22, 2020, 2:51 PM IST

  దివి నుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ.. కాజల్‌ ఫోటోస్‌ వైరల్‌

  టాలీవుడ్‌ చందమామ కాజల్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. ఏమాత్రం తరగని అందం ఆమెసొంతం. తాజాగా కవ్వించే లుక్‌లో కొత్త ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 

 • undefined

  EntertainmentAug 17, 2020, 9:42 AM IST

  ఏంటి.. కాజల్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిందా?

  అందుకే మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ మిత్రవింద చేసుకోబోయే వాడు ఫిక్స్ అయ్యాడని, గౌతమ్‌ అనే వ్యాపారవేత్తని వివాహమాడబోతుందని తెలుస్తుంది.

 • <h1>Rakul Preet Singh</h1>

  EntertainmentJul 10, 2020, 2:41 PM IST

  కాబోయే వాడు ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చిన రకుల్‌

  రకుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పింది. తను చేసుకునే వాడు ఎలా ఉండాలి. లుక్స్‌, క్యారెక్టర్‌, కెరీర్ ఇలా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

 • undefined

  EntertainmentJun 23, 2020, 1:47 PM IST

  అలా చేయాల్సి వస్తే సినిమాలు మానేస్తా: గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌

  శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్, కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్‌లు కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వరుసగా అడ్డంకులు ఎదరువుతున్నాయి.

 • undefined

  EntertainmentJun 23, 2020, 11:08 AM IST

  వైరల్‌: పెళ్లికి రెడీ అయిన చందమామ

  టాలీవుడ్‌ చందమామ, స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  ఈ బ్యూటీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్‌ ను ఇంత వరకు ఓకే చేయలేదు.

 • <p>Shankar</p>

  Entertainment NewsMay 29, 2020, 5:00 PM IST

  శంకర్ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. నిజామా ?

  దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇండియన్ 2. దాదాపు పాతికేళ్ల క్రితం విడుదలైన కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది.

 • undefined

  Entertainment NewsMay 8, 2020, 2:29 PM IST

  ఇండియన్‌ 2 ఆగిపోయిందా... చిత్రయూనిట్ ఏమంటుంది?

  లాక్ డౌన్‌ కారణంగా ఇండియన్‌ 2 సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇలా వరుస ఆటంకాలు ఎదురవుతుండటంతో సినిమాను పూర్తిగా ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఇండియన్‌ 2 సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. 

 • undefined

  EntertainmentMay 6, 2020, 2:24 PM IST

  మెగా అభిమానులకు పండగ చేసుకునే వార్త..!

  మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసీఫర్‌ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఓకె చెప్పాడు చిరు. ఈ సినిమా తరువాత మరోసారి పాన్‌ ఇండియా లెవల్‌లో ఓ భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. సౌత్ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.