MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Travel
  • Indian Railways కొత్త లగేజ్ రూల్స్ 2025: రైలులో ఎన్ని కేజీల సామాను తీసుకెళ్లొచ్చు?

Indian Railways కొత్త లగేజ్ రూల్స్ 2025: రైలులో ఎన్ని కేజీల సామాను తీసుకెళ్లొచ్చు?

భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు భారీ ఎత్తున లగేజీని కూడా వెంట తీసుకెళ్లడం చూస్తుంటాం. ఇకపై ఇష్టం వచ్చినట్టుగా సామాను తీసుకెళ్తామంటే కుదరదు. భారతీయ రైల్వే కొత్త లగేజ్ రూల్ తీసుకొచ్చింది.  వేర్వేరు క్లాసుల్లో ఎంత సామాను తీసుకెళ్లవచ్చు, వేటిపై నిషేధం ఉందో తెలుసుకోండి.

Anuradha B | Updated : Apr 05 2025, 08:00 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
భారతీయ రైల్వే లగేజ్ నియమాలు

భారతీయ రైల్వే లగేజ్ నియమాలు

ఏప్రిల్ 2025 నుంచి, భారతీయ రైల్వే వేర్వేరు ప్రయాణ తరగతుల్లో ప్రయాణించే ప్రయాణికులందరికీ లగేజ్ నియమాలను సవరించింది. ప్రయాణికుల ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడమే దీని లక్ష్యం. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 70 కిలోల వరకు సామాను తీసుకెళ్లొచ్చు.

23
రైల్వే కొత్త రూల్స్

రైల్వే కొత్త రూల్స్

ఒక ప్రయాణికుడు అనుమతించిన బరువు కంటే ఎక్కువ సామాను తీసుకెళ్తే, అదనపు ఛార్జీ పడుతుంది. కాబట్టి బరువు చూసుకొని వెళ్లడం మంచిది. సామాను కోసం గరిష్టంగా అనుమతించే కొలతలు (పొడవు + వెడల్పు + ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) కంటే ఎక్కువ ఉండకూడదు. గుర్తుంచుకోండి.

33
ట్రెయిన్‌లో నిషేధించిన వస్తువులు

ట్రెయిన్‌లో నిషేధించిన వస్తువులు

ప్రయాణికులు ట్రెయిన్ బోగీల్లో తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల గురించి కూడా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. మద్యం, పేలుడు ఉత్పత్తుల్లాంటివి అందులో కొన్ని. పూర్తి వివరాలకు రైల్వే వెబ్సైట్లో చూడవచ్చు.

Anuradha B
About the Author
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు. Read More...
ప్రయాణం
జీవనశైలి
భారతీయ ఆటోమొబైల్
 
Recommended Stories
Top Stories