Asianet News TeluguAsianet News Telugu
128 results for "

Hyderabad Floods

"
minister ktr comments on rajinikanth death incident in manikondaminister ktr comments on rajinikanth death incident in manikonda

మణికొండ నాలాలో రజనీకాంత్ గల్లంతు... తప్పు మాదే, బాధ్యత తీసుకుంటా: కేటీఆర్

మణికొండ ఘటనలో నిర్లక్ష్యం తమదేనని ఒప్పుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రమాదంపై బాధ్యత తీసుకుంటున్నామన్న ఆయన.. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వున్నా మంత్రిగా  బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 

Telangana Oct 1, 2021, 6:13 PM IST

rachakonda police commissioner mahesh bhagwat warns fake news on hyderabad floods ksprachakonda police commissioner mahesh bhagwat warns fake news on hyderabad floods ksp

హైదరాబాద్‌లో భారీ వర్షాలు... పాత వీడియోలతో జనం హడల్, పుకారు రాయుళ్లకు సీపీ వార్నింగ్

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కొందరు గతేడాది చోటు చేసుకున్న వరదలకు సంబంధించి వీడియోలను తాజాగా వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వారికి రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ వార్నింగ్ ఇచ్చారు. 

Telangana Jul 16, 2021, 3:06 PM IST

mayor gadwal vijayalaxmi prayed there should be no rain till five years, viral on social media - bsbmayor gadwal vijayalaxmi prayed there should be no rain till five years, viral on social media - bsb

ఐదేళ్లపాటు వర్షాలు పడొద్దు దేవుడా.. వైరలవుతున్న మేయర్ వ్యాఖ్యలు..

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి రోజుకో సంచనలనానికి తెర లేపుతున్నారు. తన మాటలు, చేతలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తాను మేయర్ గా ఉన్న ఐదేళ్లు వర్షాలు రావద్దని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశారు.

Telangana Feb 16, 2021, 1:47 PM IST

Relief for Hyderabad floods : GHMC officials says distribute cash aid started - bsbRelief for Hyderabad floods : GHMC officials says distribute cash aid started - bsb

ఆ వార్తల్లో వాస్తవం లేదు.. వరద సాయం పంపిణీ మొదలయ్యింది : జీహెచ్ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక  సహయం అందించడంలో జీహెచ్ఎంసీ  నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.

Telangana Dec 9, 2020, 2:35 PM IST

flood victims agitation at Sitaphalmandi corporator homeflood victims agitation at Sitaphalmandi corporator home
Video Icon

సీతాఫల్మండి కార్పొరేటర్ ఇంటి వద్ద వరద బాధితుల ఆందోళన

వరద సహాయం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్పొరేటర్ ఇంటి ముందు మహిళలు ఆందోళన చేసున్నారు . 

Telangana Dec 7, 2020, 11:52 AM IST

bjp laxman slams trs govt kspbjp laxman slams trs govt ksp

ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు: టీఆర్ఎస్‌పై లక్ష్మణ్ విమర్శలు

టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ . ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపించారు

Telangana Dec 6, 2020, 3:38 PM IST

janasena chief pawan kalyan slams ap cm ys jagan over ex-gratia for farmers kspjanasena chief pawan kalyan slams ap cm ys jagan over ex-gratia for farmers ksp

కేసీఆర్ ఇచ్చాడు, మీరేందుకు ఇవ్వరు: జగన్ ను ఏకేసిన పవన్ కల్యాణ్

వ్యవసాయం లాభసాటిగా మారాలన్నదే తమ అభిమతమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... జై కిసాన్ అనే పేరిట త్వరలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పవన్ తెలిపారు. 

Andhra Pradesh Dec 3, 2020, 4:58 PM IST

KTR speaks on floods and drainage system in Hyderabad - bsbKTR speaks on floods and drainage system in Hyderabad - bsb
Video Icon

వాళ్లు చందమామ ఇస్తే మేము మసిపూస్తున్నమా.. ట్రోలర్స్ పై కేటీఆర్

నాలాలు, చెరువుల ఆక్రమణే వరదలకు కారణమని దీని నుండి భవిష్యత్తులో బయటపడడానికి sndp చేపట్టామని తెలిపారు. 

Telangana Nov 23, 2020, 9:19 PM IST

bjp mla raghunandan rao satires on kcr and ktr over ghmc elections kspbjp mla raghunandan rao satires on kcr and ktr over ghmc elections ksp

యుద్ధమంటే.. ఫౌంహౌస్‌లో గ్లాసుల గలగలలు కాదు: రఘునందన్ పంచ్‌లు

ప్రతి పౌరుడు తనకు నచ్చిన బడికి, నచ్చిన గుడికి, మసీదు, చర్చికి వెళ్లే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Telangana Nov 22, 2020, 4:51 PM IST

minister KTR Speech At Telangana Bhawan over ghmc elections kspminister KTR Speech At Telangana Bhawan over ghmc elections ksp

వాళ్లూ మా బిడ్డలే.. సెటిలర్లకు సీట్లు కేటాయించాం: కేటీఆర్

మాటల్లో సామాజిక న్యాయం కాదు.. చేతల్లో సామాజిక న్యాయం పాటించిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ప్రగతి నివేదికను విడుదల చేశారు.

Telangana Nov 20, 2020, 6:18 PM IST

GHMC elections 2020: Bandi Sanjay counters KCR allegations on Flood assistanceGHMC elections 2020: Bandi Sanjay counters KCR allegations on Flood assistance

వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్

వరద సాయం ఆపేయాలంటూ తాను ఈసీకి లేఖ రాసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తిప్పికొట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన అన్నారు.

Telangana Nov 18, 2020, 6:47 PM IST

election commission stopped rs 10000 flood relief fund over ghmc elections kspelection commission stopped rs 10000 flood relief fund over ghmc elections ksp

కేసీఆర్ సర్కార్‌కు ఈసీ షాక్: వరద సాయం నిలిపివేయాలంటూ ఆదేశాలు

జీహెచ్ఎంసీలో వరదసాయానికి బ్రేక్ పడింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి కోడ్ ఆఫ్ కాండాక్ట్ రావడంతో వరద సాయం నిలిచిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత యధావిధిగా పథకం అమలవుతుందని ఈసీ తెలిపింది. 

Telangana Nov 18, 2020, 3:13 PM IST

Telangana state Election commission clarifies on flood assistance in Hyderabad lnsTelangana state Election commission clarifies on flood assistance in Hyderabad lns

జంట నగరాల్లో వరద సహాయం: ఎన్నికల సంఘం క్లారిటీ

మరోవైపు  పరిహారం పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని  కొందరు నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల తమకు పరిహారం అందలేదని కూడ ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

Telangana Nov 17, 2020, 12:59 PM IST

tpcc chief Uttam kumar reddy open letter to telangana Cm KCR ksptpcc chief Uttam kumar reddy open letter to telangana Cm KCR ksp

ఇంకా బురద నీటిలోనే కాలనీలు.. ఆదుకోండి: కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ

హైదరాబాద్‌లో గత రెండు నెలల నుంచి వరదనీటితో ఇబ్బంది పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Telangana Nov 15, 2020, 5:31 PM IST

Tension situation at GHMC Office due to Revanth Reddy protest - bsbTension situation at GHMC Office due to Revanth Reddy protest - bsb

వరదసాయంపై రేవంత్ ఆందోళన.. జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత

వరద బాధితులకు సాయం అందడంలేదంటూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 

Hyderabad Nov 9, 2020, 12:58 PM IST