మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు బాలీవుడ్ స్టార్, కండల వీరుడు హృతిక్ రోషన్. అది కూడా తన రూమర్డ్ గార్ల్ ఫ్రెండ్ వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆమె అంటే ఎంత ఇష్టం లేకపోతే ఇంతలా పొగిడేస్తాడు.
బాలీవుడ్ లో మగువలకు రాకుమారుడు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హీరోగా వెలుగొందుతున్నాడు. క్రిష్ సిరీస్ తో హృతిక్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని అలరిస్తున్నాడు.
బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)వయసు 48. భార్యతో విడాకులు తీసుకొని సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న హృతిక్ ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల్లో హాట్ టాపిక్. హృతిక్ రోషన్ సదరు లేడీతో తరచుగా బయట కనిపిస్తుండగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే (Hrithik Roshan Birthday)నేడు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ విక్రమ్ వేద నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హృతిక్ అవుట్ అండ్ అవుట్ మాస్ అవతార్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెంచేసింది.
బాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ను కలిసారు హీరోయిన్ సమంత. అయితే హృతిక్ ను కలిసింది మాత్రం మన టాలీవుడ్ హీరోయిన్ సమంత కాదు. హాలీవుడ్ హీరోయిన్ సమంత లాక్ వుడ్.