రోజుకి మూడు లీటర్ల నీరు తాగమని వైద్యులు చెబుతున్నారు. కానీ, అలా తాగడం వల్ల శరీరానికి మేలా,నష్టమా..?
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. కనీసం పాతికేళ్లు కూడా రాకుండానే కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు. మోకాళ్లు,కీళ్ల నొప్పులతో బాధపడేవారు అధికంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని యోగాసనాలు.
డెలివరీ అయిన తరువాత చాలా మంది తల్లులు తమ ఆరోగ్యం గురించి,శరీరం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ అలా చేయడం వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.డెలివరీ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.
Liver Damage: కాలేయం మన ఆరోగ్యానికి చాలా కీలకం. మన శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి లివర్ నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. అలాంటి కాలేయ ఆరోగ్యం కొన్ని ఆహారాపదార్థాల వల్ల చెడిపోవచ్చు. అలాంటి ఫుడ్ ను డైట్ నుండి తొలగించడమే ఉత్తమం. ఆ ఆహారాపదార్థాలేంలో చూద్దాం.
Milk Benefits: పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి పోషకాలున్న పాలను రోజూ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయట. అలాగే పలు వ్యాధులకు దూరమవుతాయంట.
Diabetes Patients Drinks: మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా ? అయితే, మీరు తినే ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెరను తగ్గించడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.
మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి.. చిన్నా, పెద్ద వీటిని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే రోజుకు ఎన్ని మామడిపండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
Acidity Remedies at Home : కొంతమందికి ఎక్కుగా తిన్నా ఇబ్బందే.. తక్కువగా తిన్నా ఇబ్బందే.. ఇలా మీరు కూడా అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఆ సమస్యకు పరిష్కరమేంటో తెలియక సతమతపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే.. క్షణాల్లోనే ఆజీర్ణ సమస్యలు మాయమవుతాయి.
బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్ ప్లాస్స్ ఫాలో అవుతుంటారు. వాటిలో ఆరోగ్యానికి మేలు చేసే వాటికన్నా చెడు చేసేవే ఎక్కువ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే పొరపాటున కూడా ఈ 5 రకాల డైట్ ప్లాన్స్ పాటించకూడదని చెబుతున్నారు. అవేంటో చూసేయండి.
జామకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకో జామకాయ తింటే కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.