Gopichand  

(Search results - 174)
 • undefined

  News5, Mar 2020, 12:48 PM IST

  రజినీకాంత్ సినిమాలో విలన్ గా టాలీవుడ్ హీరో..?

  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ హీరో గోపీచంద్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. 

 • కీర్తి సురేష్:మహానటి ముందు వరకు పెద్దగా క్రేజ్ తెచ్చుకొని కీర్తి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టవద్దంతో 75 లక్షల్లో ఉన్న రెమ్యునరేషన్ ను కోటిన్నరకు దాటించేసింది.

  News29, Feb 2020, 5:23 PM IST

  కాజల్ ని కాదని.. కీర్తిపై కన్నేసిన సీనియర్ డైరెక్టర్!

  సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తేజ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల పుట్టినరోజు సందర్బంగా రెండు టైటిల్స్ ని ఎనౌన్స్ చేశాడు. రాక్షస రాజు రావణాసురుడు.. అలిమేలు మంగ వెంకట రమణ అనే టైటిల్స్ తో సినిమాల్ని ప్రకటించాడు. అలాగే గోపీచంద్ - రానా ఇద్దరి పేర్లను రివీల్ చేశారు.

 • teja rana gopichand

  News22, Feb 2020, 7:27 PM IST

  తేజ డబుల్ ధమాకా.. ఒకేసారి ఇద్దరు హీరోలతో!

  డైరెక్టర్ తేజ మరోసారి ఎవరు ఊహించని ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశాడు. ప్రేమ కథల ఫార్మాట్ ని పక్కనపెట్టి నేటి తరానికి తగ్గట్టుగా డిఫరెంట్ స్క్రిప్ట్ లను తెరకెక్కిస్తున్నాడు, ఇక ఒకేసారి రెండు విభిన్నమైన టైటిళ్లను ఎనౌన్స్ చేసి హీరోల పేర్లను కూడా రివీల్ చేశాడు. 

 • krack movie
  Video Icon

  Entertainment22, Feb 2020, 3:00 PM IST

  క్రాక్ మూవీ : అప్పిగా..సుబ్బిగా..ఎవడైతే నాకేంట్రా...

  రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. 

 • Ravi Teja

  News21, Feb 2020, 7:40 PM IST

  'ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే'.. రవితేజ 'క్రాక్' టీజర్ అదుర్స్!

  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. 

 • ravi teja

  News17, Feb 2020, 6:06 PM IST

  దెబ్బ పడినా స్పీడ్ తగ్గలేదు.. మాస్ రాజా రివర్స్ గేర్!

  ప్లాప్ వస్తే.. నెక్స్ట్ సినిమా చేయడానికి స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేస్తుంటారు. కానీ రవితేజ మాత్రం రివర్స్ గేర్ లో పయనిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 

 • seetimar

  News8, Feb 2020, 2:42 PM IST

  'సీటిమార్' లుక్.. మిల్కిబ్యూటీలో ఇంత ఆవేశమా?

  మిల్కీ బ్యూటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ 'తమన్నా'. కుర్ర హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత పోటీ ఇస్తున్నా తమన్నా మాత్రం అదే దూకుడుతో ముందుకు సాగుతోంది. 

 • Mehreen

  News3, Feb 2020, 1:17 PM IST

  అయ్యో! మెహ్రీన్..  మళ్ళీ అదే దెబ్బ?

  అమ్మడిని మొదటిసారి చూసిన చాలా మంది ఈజీగా క్లిక్కవుతుందని కితాబిచ్చారు. తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. పైగా మొదటి సినిమా అనంతరం మెహ్రీన్ కి వచ్చిన ఆఫర్స్ కూడా అన్ని ఇన్ని కావు.  15కి పైగా సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. నెల గ్యాప్ లోనే కేవలం 6 సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 • bhumika chawla

  News29, Jan 2020, 11:00 AM IST

  భూమికకు ఇంకేం పాత్రలు దొరకడం లేదా.. గోపీచంద్ సినిమాలో..

  భూమిక ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. అగ్ర హీరోల సరసన నటించిన భూమిక అనేక ఘనవిజయాలు సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం భూమిక టాలీవుడ్ లో క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోంది.

 • రవితేజ: మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ లో అభిమన్యు అనే సినిమా చేశాడు. అప్పుడు రూ.400లోపే తీసుకున్నాడట. హీరోగా మొదటి సినిమా నీ కోసం (1999)- 20వేల లోపే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లు అందుకునేవరకు వచ్చాడు.

  News28, Jan 2020, 8:27 PM IST

  రవితేజ 'క్రాక్' ప్లాన్.. హిట్టుకొట్టాలని ఒంటరి దారి!

  మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడోసారి వస్తోన్న సినిమా 'క్రాక్'. మరోసారి కలిసిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం 'క్రాక్' మూవీని మే 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

 • Gopichand

  News26, Jan 2020, 12:40 PM IST

  గోపిచంద్, సంపత్ నంది చిత్రం ప్రీ లుక్

  మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 • radha krishna

  News22, Jan 2020, 1:16 PM IST

  ప్రభాస్20.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  సాహో తరువాత చాలా తొందరగా మరో సినిమాతో వస్తానన్న ప్రభాస్ మళ్ళీ లెట్ చేసేలా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 • tollywood

  News20, Jan 2020, 9:32 AM IST

  రూటు మార్చిన హీరోలు.. హిట్టు కొట్టేలా ఉన్నారు!

  సినిమా ఇండస్ట్రీలో మినిమమ్ హిట్ అందుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. చేసిన సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇక ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల సంఖ్య పెద్దదిగానే ఉంది. రొటీన్ గా ట్రై చేయకుండా సక్సెస్ అందుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి హీరోలపై ఒక లుక్కేస్తే.. 

 • undefined

  SPORTS15, Jan 2020, 3:52 PM IST

  దీపికా పదుకొనె తండ్రిపై పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు

  ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ 2014లో హైదరాబాద్‌లోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని విడిచిపెట్టి, బెంగళూర్‌లోని ప్రకాశ్‌ పదుకొణె అకాడమికి వెళ్లిన ఘటనలో తను ఎంత వేదనకు గురయ్యాననే విషయాలను గోపీచంద్‌ తొలిసారి బయటపెట్టారు. 

 • ravi teja

  News15, Jan 2020, 8:52 AM IST

  'క్రాక్' సంక్రాంతి లుక్.. బలుపు కాంబో అదిరింది!

  రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు డిస్కోరాజా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరోవైపు క్రాక్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇకపోతే క్రాక్ సినిమాకు సంబందించిన మరో లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బైక్ పై బలుపు జోడి కిర్రాక్ లుక్ తో దర్శనమిచ్చింది.