Search results - 194 Results
 • murder

  NATIONAL22, May 2019, 8:03 PM IST

  అసమర్ధుడన్న తండ్రిపై కొడుకు రాక్షసత్వం: 25 ముక్కలు నరికేసిన వైనం

  క్షణికావేశంలో తనను భుజాలపై ఎత్తుకుని ఆడించిన తండ్రి భుజాలను నరికేశాడు. గుండెలపై బొజ్జో పెట్టుకుని లాలిపాట పాడిన తండ్రి గుండెను కోసి సభ్యసమాజానికే మాయని మచ్చలా మారాడు ఓ దుర్మార్గుడు. 
   

 • murder

  NATIONAL22, May 2019, 4:34 PM IST

  తండ్రిని 25 ముక్కలుగా నరికిన తనయుడు

  ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రిని హత్య చేశాడు ఓ కొడుకు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. 22 ఏళ్ల అమన్ కుమార్  తన తండ్రిని హత్య చేశాడు. అంతేకాదు మృతదేహాన్ని 25 ముక్కలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
   

 • srinivas reddy

  Telangana19, May 2019, 9:58 AM IST

  నా కొడుకును ఉరి తీయండి: హజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి తండ్రి

  నల్గొండ జిల్లా హజీపూర్‌లో తన కామ వాంఛ తీర్చుకోడానికి శ్రీనివాస్ రెడ్డి అనే సీరియల్ కిల్లర్ చిన్నారుల ప్రాణాలను బలితీసున్న విషయం తెలిసిందే. ముగ్గురు చిన్నారులపై ఈ నిందితుడు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆ తర్వాత క్రూరంగా హతమార్చాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతడి పాపం పండి ఆ  నేరాలన్ని  బయటపడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులతో పాటు తాజాగా నిందితుడి కుటుంబ సబ్యులు కూడా అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. 

 • Anil Saumitra

  NATIONAL17, May 2019, 5:31 PM IST

  మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు: బీజేపీ నుండి అనిల్ సస్పెన్షన్

   మహాత్మాగాంధీని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ వ్యాఖ్యానించిన బీజేపీ అధికార ప్రతినిధి అనిల్  సౌమిత్రాను పార్టీ నుండి  సస్పెండ్ చేశారు.

 • try to rape

  NATIONAL17, May 2019, 11:27 AM IST

  కూతురులాంటి కోడలిపై మామ లైంగిక వేధింపులు..

  కన్న కూతురిలా చూడాల్సిన కోడలిపై సొంత మామే కన్నేశాడు. కొడుకు భార్యను లైంగికంగా వేధించాడు. కాగా... మామ వేధింపులు తట్టుకోలని ఆ కోడలు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. 

 • passenger stabbed auto driver

  NATIONAL14, May 2019, 12:19 PM IST

  కూతురిపై ఈవ్‌టీజింగ్, అడగటానికి వెళ్లిన తండ్రిని చంపిన పోకిరి

  కూతురిని ఎందుకు ఏడిపిస్తున్నారని అడగటానికి వెళ్లిన తండ్రిని ఆకతాయిలు దారుణంగా చంపేశారు

 • Andhra Pradesh11, May 2019, 12:00 PM IST

  వైసీపీ కీలక నేత ఇంట్లో విషాదం

  ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  ఇంట విషాదం చోటుచేసుకుంది. శివప్రసాద్ రెడ్డి  తండ్రి, మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మృతి చెందారు.

 • death

  Andhra Pradesh10, May 2019, 12:15 PM IST

  కొడుకు ఆవేశం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

  దారి తప్పుతున్న కొడుకును సరిదిద్దే బాధ్యత తండ్రిది. కొడుకు సరిదిద్దే క్రమంలో తండ్రి తిట్టాడనే, కొట్టాడనే ఆవేశపడితే... జీవితాలు నాశనం అవ్వడం తప్ప మరేమీ మిగలదు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. 

 • death

  Andhra Pradesh6, May 2019, 10:43 AM IST

  అనారోగ్యంతో తండ్రి మృతి.. తట్టుకోలేక కుప్పకూలిన కొడుకు

  అనారోగ్యంతో తండ్రి మృతిచెందగా... అది జీర్ణించుకోలేని కొడుకు అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బసాపురంలో చోటుచేసుకుంది.

 • murder

  Andhra Pradesh5, May 2019, 11:51 AM IST

  అమ్మంటే ఇష్టం, తల్లీని వేధిస్తున్న నాన్నపై కక్ష: తండ్రిని చంపిన కొడుకు

  అమ్మను వేధిస్తున్న తండ్రిపై కక్ష పెంచుకున్న కొడుకు నాన్నిని హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన గోగిశెట్టి సాంబయ్య అలియాస్ శ్రీను, రాణి దంపతులు పాతగుంటూరులోని ఆంజనేయస్వామిగుడి కూడలిలో అద్దెకు ఉంటున్నారు

 • Lovers relationship couples

  Andhra Pradesh5, May 2019, 11:44 AM IST

  లవర్‌తోనే వెళ్తా: తండ్రికి నో చెప్పిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని

   ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని పట్టుబట్టింది.ఈ విషయమై ఏం చేయాలోననే విషయమై ట్రిపుల్ ఐటీ  అధికారులు తలలు పట్టుకొన్నారు.
   

 • manchu vishnu

  ENTERTAINMENT2, May 2019, 1:03 PM IST

  మరోసారి తండ్రి కాబోతున్న మంచు విష్ణు!

  టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

 • allu arjun

  ENTERTAINMENT1, May 2019, 4:11 PM IST

  అల్లు అరవింద్ తో గొడవపై అల్లు అర్జున్ క్లారిటీ!

  అల్లు అరవింద్ కి అతడి కుమారుడు అల్లు అర్జున్ కి మధ్య గొడవలు వస్తున్నాయని, సినిమాలకు సంబంధించిన విషయాల్లో ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని.. ఇద్దరికీ అసలు పడడం లేదని ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వచ్చాయి.

 • David Warner

  CRICKET30, Apr 2019, 3:15 PM IST

  నిషేధకాలంలో నేను అందుకోసమే కష్టపడ్డా... : వార్నర్

  బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదుర్కొన్ని తాజాగా ఐపిఎల్ 2019 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఓపెనర్ గా వార్నర్ బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. నిషేధంతోనే వార్నర్ కెరీర్ ముగిసిందన్న విమర్శకుల నోళ్లను తన బ్యాటింగ్ తోనే మూయించాడు.తన ఐపిఎల్ ప్రదర్శనతో ఆసిస్ సెలెక్టర్ల దృష్టిని కూడి ఆకర్షించి ప్రపంచ కప్ ఆడే ఆసిస్ జట్టుతో కూడా వార్నర్ చోటు దక్కించుకున్నాడు. అయితే ఇలా నిషేధం తర్వాత అత్యుత్తమంగా ఆకట్టుకోడానికి గల కారణాలను తాజాగా వార్నర్ బయటపెట్టాడు. 

 • Rape Attempt

  NATIONAL30, Apr 2019, 12:56 PM IST

  మహిళపై భర్తతో సహా... కుటుంబసభ్యులంతా అత్యాచారం

  కట్టుకున్న భార్య పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. భార్యపై అతను అత్యాచారం చేయడంతోపాటు... తన కుటుంబసభ్యులతో కూడా అత్యాచారం చేయించాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.