Pakistan radiation leak: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌తో కలకలం మొదలైంది. నిజంగానే పాకిస్తాన్ లో రేడియేషన్ లీగ్ అవుతోందా? వైరల్ కథనాల్లో నిజమెంతా? అసలు ఏం జరిగింది?
ఆపరేషన్ సింధూర్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. INS విక్రాంత్ పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై క్షిపణి దాడి చేసిందని ప్రచారం జరుగుతోంది.
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ కరాచీ పోర్ట్‌పై క్షిపణి దాడులు జరిపిందా? INS విక్రాంత్ అరేబియా సముద్రంలో మోహరించి పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించిందా?
India vs Pakistan: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం అధిపతి జనరల్ అసీం మునీర్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. మర అవి నిజమేనా?
India-Pakistan Border Tensions: భారత సైన్యం ఇద్దరు పాకిస్థానీ యుద్ధ విమానం పైలట్లను జైసల్మేర్, అఖ్నూర్లలో పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత?
పెరిగిన సోషల్ మీడియా విస్తృతితో సమాచారం విప్లవం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా క్షణాల్లో చేతిలో వాలిపోతోన్న రోజులివీ. అయితే నెట్టింట వైరల్ అయ్యే విషయాలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేము. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బొద్దింక ఈ పేరు వినగానే అసహ్యకరంగా అనిపించడం ఖాయం. వంటింట్లో తిరుగుతూ ఆహార పదార్థాలపై వాలుతూ నానా రచ్చ చేస్తుంటాయి. అందుకే బొద్దింకలను తరిమికొట్టేందుకు రకరకాల కెమికల్స్ ఉపయోగిస్తుంటాం. అయితే బొద్దింక పాలు ఆరోగ్యానికి చాలా మంచివనే ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Hardik Pandya Janhvi Kapoor Dating Rumors: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే, నిజంగానే ఈ ఇద్దరు స్టార్లు డేటింగ్ లో ఉన్నారా?
Shami and Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీల ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో వీరు వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి.
డిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ ను అవమానించారా? భారత రాజ్యాంగం రాసేటప్పుడు మద్యం సేవించారని అన్నది నిజమేనా?