ఆస్కార్ వేదికపై ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ సత్తాచాటారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ తో ఆమె అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సెన్సేషన్ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Elephant Video: ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని ఓ మవాటి తన ఏనుగు సాయంతో దాటాడు. దాదాపు 3 కిలో మీటర్ల పాటు ఆ ఏనుగు వీరోచితంగా పోరాడి తన మవాటి ప్రాణాలకు కాపాడింది.
ఒడిశాలో బావిలో పడిన ఓ ఏనుగును గ్రామస్తులు రక్షించారు. ఒడిశాలోని సుందర్గా జిల్లా బ్రితులా గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఏనుగు బావిలో పడిపోయింది. విషయం తెలిసిన అటవీ అధికారులు, స్థానికులు కర్రలు, తాళ్ల సాయంతో ఏనుగును బైటికి తీశారు.