Donation  

(Search results - 29)
 • Blood Donation Camp
  Video Icon

  NRI20, Sep 2019, 4:36 PM IST

  నరేంద్ర మోడీ బర్త్‌డే: దుబాయ్ లో రక్తదానశిబిరం (వీడియో)

  ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.

 • KTR
  Video Icon

  Telangana26, Jul 2019, 4:03 PM IST

  ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ కు కేటీఆర్ ఆర్ధిక సహాయం (వీడియో)

  తెలంగాణ ఏంసెట్ లో మెదటి ర్యాంకు, ఏపి ఎంసెట్ లో 8 వర్యాంకు, జాతీయ నీట్ స్దాయి లో 50 ర్యాంకు సాధించిన కుష్వంత్. డిల్లీ ఏయిమ్స్ లో సీటు. ప్రమాదంలో తండ్రి మరణం, కుట్టుపని చేస్తున్న తన తల్లి, ఫీజులు చెల్లించలేని పేదరికం.  కుష్వంత్ పరిస్ధితి సోషల్ మీడియా తెలుసుకున్న కెటియార్. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కుష్వంత్ కి 5 లక్షల అర్ధిక సహాయం అందించారు. మరో ఇద్దరు విద్యార్దులకు సొంతంగా కెటియార్ అర్దిక సహాయం.

 • tcs

  News14, Apr 2019, 10:48 AM IST

  టాటా ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు టీసీఎస్‌ విరాళం రూ. 220కోట్లు

  టాటా సన్స్ అనుబంధ ఐటీ దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)’ గత ఆర్థిక సంవత్సరంలో టాటా ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ కు రూ.220 కోట్ల విరాళాలను అందజేసింది. టీసీఎస్ ఇంత భారీగా ఎన్నికల విరాళాలు అందజేయడం ఇదే ప్రథమం.

 • money

  NATIONAL12, Apr 2019, 6:07 PM IST

  కథువా: విరాళంగా వచ్చిన సొమ్ము స్వాహా

  కథువాలో మైనర్ బాలిక కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  డ్రా చేశారని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది  బాధిత కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కూడ స్వాహా చేశారు.

 • Supreme court cancelled bail of businessman under accused of the terror funding

  NATIONAL12, Apr 2019, 3:54 PM IST

  బాండ్ల రూపంలో పార్టీలకు విరాళాలు: వివరాలకు సుప్రీం ఆదేశం

  ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈ ఏడాది మే 30వ తేదీ లోపుగా అన్ని రాజకీయ పార్టీలు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
   

 • business14, Mar 2019, 3:56 PM IST

  రూ.52,750 కోట్ల భారీ విరాళం...అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం

  దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ఐటీ దిగ్గజం ‘విప్రో’ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అభినవ దాన కర్ణుడే అయ్యారు. తన గ్రూప్ సంస్థలోని 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ అక్షరాల రూ.52,750 కోట్లు.. తద్వారా దాతృత్వంలోనూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు అజీమ్ ప్రేమ్ జీ.

 • కేసీఆర్ పుట్టినరోజు: అవయవదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత (ఫోటోలు)

  Telangana17, Feb 2019, 3:44 PM IST

  కేసీఆర్ పుట్టినరోజు: అవయవదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత (ఫోటోలు)

  కేసీఆర్ పుట్టినరోజు: అవయవదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత (ఫోటోలు)

 • vijay devarakonda

  ENTERTAINMENT16, Feb 2019, 9:51 AM IST

  సైనిక కుటుంబాలకు విజయ్ దేవరకొండ ఆర్ధిక సాయం!

  జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగాజవానులు వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా అగ్రజ్వాలలు చెలరేగుతున్నాయి. ప్రతి ఒక్కరూ సైనికుల కుటుంబాలకు తమ సానుభూతి తెలుపుతున్నారు. 

 • kalyan dev

  ENTERTAINMENT11, Feb 2019, 4:43 PM IST

  అవయవదానం చేసిన మెగా అల్లుడు!

  మెగాస్టార్ చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

 • mukhesh ambani

  business10, Feb 2019, 10:35 AM IST

  దాతృత్వంలోనూ ముకేశ్ ఫస్ట్

  దేశంలోనే కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ దాతృత్వంలోనూ ముందువరుసలో నిలిచారు. 2018లో చైనా సంస్థ హ్యురన్‌ ఇండియా రూపొందించిన జాబితాలో భారత్‌లో అత్యంత దానశీలిగా ముకేశ్‌ అంబానీకి అగ్రస్థానం లభించింది. కాకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిబంధనల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

   

 • kl rahul

  CRICKET8, Feb 2019, 3:17 PM IST

  నా భర్త కోసం కెఎల్.రాహుల్ చేసిన సాయమే విలువైనది: మార్టిన్‌ భార్య

  కాఫీ విత్ కరణ్ షో లో మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీంఇండియా యువ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్.రాహుల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే హర్దిక్ పాండ్యా చేసిన తప్పుకు  కెఎల్. రాహుల్ బలికావాల్సి వచ్చింది. కేవలం పాండ్యాతో కలిసి ఆ షోలో పాల్గొన్నందుకే రాహుల్ పై బిసిసిఐ వేటు వేసింది. ఈ వివాదం, బిసిసిఐ నిషేదం నుండి ఇటీవలే బయటపడ్డ రాహుల్ తన ఉధారతను చాటుకున్నారు.

 • narayana

  Andhra Pradesh19, Jan 2019, 12:46 PM IST

  టీడీపీ తెగదెంపులు: ఐనా బీజేపీకి నారాయణ విరాళాలు

  ఏపీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ బీజేపీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఆర్ధిక సంవత్సరానికి గాను అందిన విరాళాలకు సంబంధించి దేశంలోని పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి తమ ఆదాయ వ్యయాలను సమర్పించాయి. 

 • heart

  NATIONAL17, Jan 2019, 3:05 PM IST

  ఆంధ్రుడికి గుండె దానం చేసిన తమిళనాడు యువకుడు

  బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ యువకుడు తన అవయవాలను మరొకరికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు బెంగళైరులోని ఓ ఆన్‌లైన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

 • prabhas

  ENTERTAINMENT4, Sep 2018, 3:51 PM IST

  ఆ సూపర్ స్టార్లు ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలి.. మంత్రి వ్యాఖ్యలు!

  ఇటీవల కేరళలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా చాలా మంది మరణించగా, మరికొందరు నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకోవడం కోసం కేరళ సీఎం పిలుపునివ్వడంతో కొన్ని కోట్ల రూపాయల నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చాయి.