Director Krish  

(Search results - 29)
 • pawan

  News29, Jan 2020, 9:45 AM IST

  ఈ రోజే.. పవన్, క్రిష్ సినిమా ప్రారంభం, డిటేల్స్!

  ప్రముఖ నిర్మాత ఎఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇదొక పీరియడ్ డ్రామా. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించే ఈ చిత్రం..జనపదాల్లో ఉన్న ఓ నాయకుడు కథ. పవన్ కెరీర్ లో ఇది 27 వ చిత్రం. 

 • మోక్షజ్ఞ: టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ మంది నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ రెండు మూడు కథలు రెడీ చేసి ఉంచినట్లు సమాచారం.

  News20, Dec 2019, 3:07 PM IST

  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన.. త్వరలోనే చూస్తారు!

  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రూలర్ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

 • Anasuya Bharadwaj

  News17, Dec 2019, 2:47 PM IST

  అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

  యాంకర్ గా, నటిగా అనసూయ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ అందమైన యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం లాంటి చిత్రాలు అనసూయకు నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. 

 • sai ram shankar

  News3, Dec 2019, 10:58 AM IST

  బాబూ.. ముందు సౌండ్ చేయి.. తర్వాత 'రి సౌండ్'!

  రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్  పతాకం పై దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో గా రాశి సింగ్ హీరోయిన్ గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతం లో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం 'రి సౌండ్ '.  

 • Pawan kalyan

  News30, Oct 2019, 8:25 PM IST

  ఇండస్ట్రీ టాక్: పవన్ రెమ్యునరేషన్ 50 కోట్లు.. క్రిష్ డైరెక్షన్ లో రీఎంట్రీ!

  జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే తిరిగి సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో క్రిష్ దర్శత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 • pawan

  News28, Oct 2019, 4:19 PM IST

  గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు అంటే పవన్ ఒప్పుకుంటాడా..?

  క్రిష్ కూడా పవన్ తో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఓ జానపద కథ చెప్పి పవన్ తో సినిమా ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత క్రిష్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. 

 • Dil Raju & Krish
  Video Icon

  ENTERTAINMENT19, Oct 2019, 5:05 PM IST

  video: ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’గా శ్రీనివాస్ అవసరాల

  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 • Pawan Kalyan

  News16, Oct 2019, 3:09 PM IST

  పవన్ కళ్యాణ్ కథతో ప్రభాస్.. డైరెక్టర్ క్రిష్ ప్లాన్ ఇదే!

  జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ వెండితెరపై కనిపించలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 

 • Pawan Kalyan

  ENTERTAINMENT10, Sep 2019, 2:31 PM IST

  క్రిష్.. పవన్ కళ్యాణ్.. ఏఎం రత్నం గట్టి ప్రయత్నం ?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి సినిమాల్లో నటించే ఉద్దేశం లేనప్పటికీ.. కొన్ని ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. జనసేన  బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2018 సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి తర్వాత పవన్ మరో చిత్రం చేయలేదు. 

 • Sampoornesh Babu

  ENTERTAINMENT3, Sep 2019, 5:06 PM IST

  సంపూతో క్రిష్ సినిమా తీయబోతున్నాడా..?

  ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు సంపూతో ఓ కామెడీ సినిమా తీయాలని భావిస్తున్నారట. అందులో భాగంగా దర్శకుడు క్రిష్.. సంపూతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 
   

 • క్రిష్: కంచె - గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో ఇదివరకు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న క్రిష్ కంగనా నటించిన మణికర్ణిక సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే చివరలో ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి రెండు భాగాలకు కలిపి అదే రేంజ్ లో వేతనాన్ని అందుకున్న క్రిష్ ఇప్పుడు తగ్గించినట్లు సమాచారం.

  ENTERTAINMENT7, May 2019, 1:04 PM IST

  క్రిష్ ఈగో హర్ట్ అయింది అందుకే..!

  గత కొద్దిరోజులుగా దర్శకుడు క్రిష్ కి ఏది కలిసి రావడం లేదు. 

 • Nani
  Video Icon

  ENTERTAINMENT1, May 2019, 5:21 PM IST

  జెర్సీ మూవీ టీమ్ ఇంటర్వ్యూ (వీడియో)

  జెర్సీ మూవీ టీమ్ ఇంటర్వ్యూ (వీడియో)

 • director krish

  ENTERTAINMENT25, Feb 2019, 4:41 PM IST

  క్రిష్ కి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట!

  దర్శకుడు క్రిష్ రూపొందించిన 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన వివాదం కొద్దిరోజులుగా నడుస్తూనే ఉంది. మొత్తం షూటింగ్ తాను పూర్తి చేస్తే డైరెక్టర్ గా కంగనా పేరు వేసుకోవడంపై క్రిష్ సంచనలన కామెంట్స్ చేశాడు. 

 • krish

  ENTERTAINMENT21, Feb 2019, 4:28 PM IST

  బాలయ్యతో నాకు గొడవలా..? క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  గత నాలుగైదు రోజులుగా క్రిష్ కు, బాలయ్యకు మధ్య చెడిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, అసలు బయోపిక్ రెండు పార్ట్ లుగా తీయచ్చు అనే ఐడియా ఇచ్చి చెడకొట్టాడని ప్రచారం జరుగుతోంది. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 1:18 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ కి పెద్ద పరీక్షే!

  నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ ఈరోజు సాయత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. తొలిభాగం ఆశించిన రేంజ్ లో సినిమాను ఆకట్టుకోలేకపోయింది.