Lips Cancer: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికి సంక్రమించే వ్యాధి. ఊపిరితిత్తులు, రొమ్ము, కడుపు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి తరుచు వినే ఉంటారు. కానీ క్యాన్సర్ పెదవులపై కూడా వస్తుందని మీకు తెలుసా. దీన్నే పెదవుల క్యాన్సర్ అంటారు. ఈ కాన్సర్ లక్షణాలేంటీ? ఇలా వ్యాపిస్తుందో ఓ లూక్కేయండి.