Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? లక్షణాలేంటి?
health-life Jun 05 2025
Author: Rajesh K Image Credits:freepik
Telugu
బ్రెస్ట్ క్యాన్సర్
స్త్రీలలో అత్యంత సాధారణ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ (స్తన్య గ్రంధి క్యాన్సర్). అనేక కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలివే..
Image credits: pexels
Telugu
ఆకస్మికంగా బరువు తగ్గడం
కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం. రోజుల వ్వవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Image credits: freepik
Telugu
అసాధారణ వేడి
స్తనాలు గట్టిపడటం, ఎర్రగా మారడం లేదా అసాధారణ వేడిని అనుభూతి చెందడం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం.
Image credits: Pinterest
Telugu
డిశ్చార్జ్ రావడం
రొమ్ములలో గడ్డలు, చనుమొనలో మార్పులు, చనుమొన నుండి డిశ్చార్జ్ (discharge) లేదా చర్మంపై ఎరుపు, దద్దుర్లు వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
Image credits: Getty
Telugu
దురద లేదా గాయం
రొమ్ములపై నిరంతర దురద లేదా గాయం కనిపించడం బ్రెస్ట్ క్యాన్సర్ మరో లక్షణం.
Image credits: Getty
Telugu
రొమ్ము పరిమాణంలో మార్పు
స్తన పరిమాణంలో మార్పులు రొమ్ము క్యాన్సర్ లక్షణం కావచ్చు. స్పష్టమైన కారణం లేకుండా ఒక రొమ్ము పరిమాణం పెరగడం లేదా ఆకారంలోకి మారడం.
Image credits: Getty
Telugu
రొమ్ము లేదా చంకలో నొప్పి
చంకలో లేదా కాలర్‌బోన్ దగ్గర వాపు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఆ ప్రాంతంలోని శోషరస గ్రంథులకు వ్యాపిస్తుంది. కాబట్టి రొమ్ము, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాపు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు.