Bunny Vas  

(Search results - 22)
 • Entertainment29, Jul 2020, 2:52 PM

  మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌: అఖిల్‌ను కెలుకుతున్న పూజా హెగ్డే

  బుధవారం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే యూత్ లో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది అంటున్నారు ఫ్యాన్స్.

 • karitikeya
  Video Icon

  Entertainment15, Feb 2020, 11:41 AM

  చావు కబురు చల్లగా : లావణ్య త్రిపాఠితో జంట కడుతోన్న కార్తికేయ

  కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వస్తున్న కొత్త సినిమా చావు కబురు చల్లగా.  

 • Sai Dharam Tej

  News1, Jan 2020, 6:31 PM

  సంక్రాంతి దాకా 'ప్రతిరోజు పండగే'.. కుమ్మేసుకోవడమే!

  సాయి తేజ్‌, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పకుడుగా బన్నీ వాస్‌ నిర్మాత గా రూపొందిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ముఖ్యంగా ఈ స్దాయి సినిమా ఒకటి కూడా మార్కెట్లో రిలీజ్ కాకపోవటం ప్లస్ అయ్యింది.

 • chaavu kaburu challaga

  News31, Dec 2019, 1:56 PM

  చావు కబురు చల్లగా.. టీమ్ లో అందాల రాక్షసి

  లావణ్యా త్రిపాఠి. అమ్మడి లక్కేమిటో గాని సక్సెస్ ఇలా వచ్చి అలా మిస్ అవుతోంది. చాలా కాలం తరువాత అమ్మడికి మంచి విజయం దక్కింది. ఆలస్యంగా వచ్చిన అర్జున్ సురవరం పరవాలేధనిపించే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త హడావుడి చేసింది. దీంతో బేబీకి అవకాశాలు కూడా వస్తున్నాయి.

 • bunny

  News18, Dec 2019, 11:29 AM

  'ఐకాన్' ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్!

  గీతాఆర్ట్స్ లో కీలక సభ్యుడు అయిన బన్నీ వాస్ మాత్రం సినిమా ఆగిపోలేదని అంటున్నారు. కేవలం ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు తప్ప, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదని వెల్లడించారు. 

 • Karthikeya

  News15, Dec 2019, 6:36 PM

  కార్తికేయకు ‘చావు కబురు చల్లగా’ చెప్తున్న గీతా ఆర్ట్స్

  ‘భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మరో విభిన్నమైన చిత్రానికి రంగం సిద్దమైంది.  ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.

 • director maruthi speaks on 'prathi roju pandage' movie
  Video Icon

  ENTERTAINMENT5, Nov 2019, 7:56 PM

  video news : మారుతి మాటల్లో ప్రతిరోజూ పండుగే...

  మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లు. ఈ సినిమా గురించి డైరెక్టర్ మారుతి ఏమంటున్నాడో ఈ వీడియో చూడండి.

 • pooja

  ENTERTAINMENT14, Sep 2019, 4:38 PM

  అఫీషియల్ : అఖిల్ పక్కన పూజా హెగ్డే!

  అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 • stars

  ENTERTAINMENT6, Sep 2019, 1:24 PM

  టాప్ మూవీ న్యూస్ : రెచ్చిపోయిన ఇలియానా- భార్యతో పూరి రొమాంటిక్ ఫోజు

  సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..   

 • bunny

  ENTERTAINMENT6, Sep 2019, 12:40 PM

  సునీత బోయ ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు!

  ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 
   

 • Junior Artist Sunitha

  ENTERTAINMENT5, Sep 2019, 5:43 PM

  బన్నీ వాసుపై ఆరోపణలు, సునీతపై కేసు.. స్పందించిన గీతా ఆర్ట్స్!

  ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 • suneetha

  ENTERTAINMENT4, Sep 2019, 10:11 AM

  అవకాశాలు ఇస్తామని జనసేన నేతలు... నటి ఆరోపణలు!

  గతంలో సునీత బోయ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఈమె ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. 

 • bunny vasu

  ENTERTAINMENT8, Mar 2019, 3:21 PM

  జనసేన పార్టీలోకి బన్నీ వాసు!

  అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలు చూసుకుంటూ గీతాఆర్ట్స్ బ్యానర్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు బన్నీ వాసు. అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కూడా. 

 • bunny vasu

  ENTERTAINMENT7, Jan 2019, 4:53 PM

  'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

  నిన్న జరిగిన 'పేటా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాతలు ప్రసన్న, అశోక్ వల్లభనేనిలు నోటికోచ్చినట్లుగా ఇండస్ట్రీ అగ్ర నిర్మాతలపై మండిపడ్డారు.

 • allu arjun

  ENTERTAINMENT22, Nov 2018, 10:20 AM

  బన్నీకి మంచి కథలు రాకుండా అడ్డుకుంటున్నాడా..?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సరైన కథలు దొరకడం లేదు. తన తోటి హీరోలకి బ్లాక్ బస్టర్ కథలు దొరుకుతుంటే బన్నీకి మాత్రం ఎందుకు రావడం లేదనే ప్రశ్న ఎదురవుతుంది. కమర్షియల్ హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు బన్నీలో ఉన్నాయి.