Bihar  

(Search results - 164)
 • ఈ సినిమాలోని ఫస్ట్‌హఫ్‌లో ఉన్నట్టుగానే అభినందన్ జీవితంలో జరిగింది. భారత వైమానిక దళం ఏ రకంగా ఉంటుంది, యుద్ధ సమయాల్లో ఎలా వ్యవహరిస్తోంది, శత్రువులను తుదముట్టించేందుకు ఎయిర్‌ఫోర్స్ ఎలా పనిచేస్తోందనే విషయాలపై ఈ సినిమాలో చూపించారు.

  News4, Oct 2019, 2:53 PM IST

  ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు..!


   దేశ రాజకీయాల్లో ఆసక్తిరేపిన 50మంది సెలబ్రిటీల లేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.దిగ్గజ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. 
   

 • BJP MP Fall in Water
  Video Icon

  NATIONAL3, Oct 2019, 12:23 PM IST

  నదిలో పడిన మంత్రి : తెలిసొచ్చిన స్థానికుల కష్టాలు (వీడియో)

  కేంద్ర మాజీ మంత్రి, పాటలీపుత్ర ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యూబ్ల బోటులో ప్రయాణిస్తున్న ఆయన.. అదుపు తప్పి నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు.

 • Bihar
  Video Icon

  NATIONAL30, Sep 2019, 6:04 PM IST

  పాట్నాలో వరదలు: జెసిబీలు, ట్రాక్టర్లపై సురక్షిత ప్రాంతాలకు ప్రజలు (వీడియో)

  బీహార్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. పాట్నాలో కూడా విరివిగా వర్షాలు పడి వరదలు వచ్చాయి.  పాట్నాలోని కంకర్ బాగ్ ఏరియాలో ప్రజలు జెసిబీలు, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆ దృశ్యాన్ని ఈ వీడియోలో చూడండి.

 • Bihar floods

  NATIONAL30, Sep 2019, 2:58 PM IST

  బీహార్‌లో భారీ వర్షాలు: వరదల్లో చిక్కుకున్న ఉపముఖ్యమంత్రి ఫ్యామిలీ

  భారీ వర్షాలు వరదల కారణంగా బీహార్‌ వణికిపోతోంది. రాజధాని పాట్నా సహా మొత్తం 38 జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలిపిస్తుండగా.. నిత్యావసరాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

 • Bihar flood

  NATIONAL30, Sep 2019, 1:56 PM IST

  బీహార్ లో వరద భీభత్సం: 29 మంది మృతి

  బీహార్ లో వరద భీభత్సం: 29 మంది మృతి

 • NATIONAL29, Sep 2019, 1:38 PM IST

  గోడ కూలి ముగ్గురి మృతి

  నిరవధికంగా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. గోడ శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

 • Rains Patna
  Video Icon

  NATIONAL28, Sep 2019, 3:24 PM IST

  బీహార్ వరదలు: మోకాల్లోతు నీటిలో పాట్నా గాంధీ మైదాన్ ప్రాంతం (వీడియో)

  రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల బీహార్ రాజధాని పాట్నా జలమయమయ్యింది. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పాట్నా యూనివర్సిటీ తదితర ప్రాంతాలు పూర్తిగా  జలదిగ్బంధనంలో ఉన్నాయి. 

 • Rains

  NATIONAL28, Sep 2019, 2:59 PM IST

  భారీ వర్షాలు: బీహార్ లోని 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

  బీహార్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటలుగా కురిసిన వర్షాలకు 15 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

 • Patna Floods
  Video Icon

  NATIONAL28, Sep 2019, 2:44 PM IST

  బీహార్ వరదలు: పాట్నాలో చెరువులను తలపిస్తున్న రోడ్లు. (వీడియో)

  రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల బీహార్ రాజధాని పాట్నా జలమయమయ్యింది. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పాట్నా యూనివర్సిటీ తదితర ప్రాంతాలు పూర్తిగా  జలదిగ్బంధనంలో ఉన్నాయి. 

 • Patna College
  Video Icon

  NATIONAL28, Sep 2019, 2:32 PM IST

  చూడండి నలంద వైద్య కళాశాలను ముంచెత్తిన నీళ్లు (వీడియో)

  బీహార్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. పాట్నాలోని నలంద వైద్య కళాశాలలో నీటిలో రోగుల పడకలు తేలుతున్నాయి. చూడండి.

 • NATIONAL26, Sep 2019, 12:18 PM IST

  చితిలో కాలుతున్న కూతురి శవాన్ని తీసి.. స్టేషన్ కి వెళ్లిన తండ్రి

   కడసారి చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ ఆ తండ్రి మాత్రం ఊరుకోలేదు. చితిలో కాలిపోతున్న కూతురి శవంలోని చేతిని లాగి... దానిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలో చోటుచేసుకుంది.

 • Onion price will hike upto 100

  NATIONAL24, Sep 2019, 1:29 PM IST

  పెరిగిన రేటు... రూ.8లక్షల విలువచేసే ఉల్లి చోరీ

  గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.

 • bihar agriculture minister
  Video Icon

  Telangana20, Sep 2019, 4:52 PM IST

  తెలంగాణ వ్యవసాయ శాఖను అభినందించిన బీహార్ మంత్రి (వీడియో)

  తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బీహర్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో  పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన తెలుసుకొన్నారు.

 • NATIONAL18, Sep 2019, 9:51 AM IST

  ఏడు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన... వాతావరణ శాఖ హెచ్చరిక

  కోస్తా ఆంధ్రాతోపాటు తెలంగాణ, విదర్భ, గోవా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటిన్ లో పేర్కొన్నారు. 

 • Bihar Police Not Wearing seat belt
  Video Icon

  NATIONAL14, Sep 2019, 12:01 PM IST

  పోలీసులపై స్థానికుల తిట్ల వర్షం (వీడియో)

  సీటు బెల్ట్ పెట్టుకోలేదని అడిగినందుకు స్థానికులు పోలీసులను దుర్భాషలాడారు. రాయడానికి వీలు లేని భాషలో తిట్ల వర్షం కురిపించారు. శుక్రవారంనాడు బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఈ సంఘటన జరిగింది.