ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అధికారాన్ని చేపట్టిన ఏకైకపార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీకి గత ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. అయితే మరోసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఈ సందర్భంగా ఓసారి టిడిపి బలాలు, బలహీనతలతో పాటు ఎన్నికల వేళ అసంతృప్తుల గురించి ఓసారి తెలుసుకుందాం.