Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh Assembly Elections 2024 : అన్నిపార్టీల అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదే... (అసెంబ్లీ, లోక్ సభ)

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. పార్లమెంట్ తో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్ధుల వివరాలను నియోజకవర్గాల వారిగా అందిస్తున్నాం... 

Andhra Pradesh Assembly Elections 2024 MLA Candidates full List AKP
Author
First Published Mar 29, 2024, 6:42 PM IST

అమరావతి : ఆంధ్ర  ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాజకీయ పార్టీలు వేగంపెంచాయి. ఇప్పటికే వైసిపి ఒకేసారి 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. అయితే ప్రతిపక్ష కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటు, పోటీచేసే స్థానాలపై చర్చోపచర్చలు జరపడంతో కాస్త సమయం పట్టింది. ఎలాగయితేనేం తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి కూడా దాదాపుగా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇలా అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థుల ప్రకటన పూర్తిచేసి ప్రచారపర్వాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా ఏ పార్టీ తరపున ఎవరు పోటీచేస్తున్నారో పూర్తి వివరాలు మీ కోసమే....   

MLA Candidates full List (ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా)

 

క్ర.సం అసెంబ్లీ వైసిపి అభ్యర్థులు టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు
1  శ్రీకాకుళం   ధర్మాన ప్రసాదరావు          గోండు శంకర్
2 ఆమదాలవలస   తమ్మినేని సీతారాం      కూన రవికుమార్ 
3  పాతపట్నం  రెడ్డి శాంతి    మామిడి గోవిందరావు 
4 నరసన్నపేట ధర్మాన కృష్ణదాసు    బగ్గు రమణమూర్తి
5 టెక్కలి    కింజరాపు అచ్చెన్నాయుడు  దువ్వాడ శ్రీనివాస్ 
6 ఇచ్చాపురం  పిరియా విజయ   బెందాళం అశోక్ 
7  పలాస  సీదిరి అప్పలరాజు   గౌతు శిరీష
8  రాజాం (ఎస్సీ)  తలే రాజేష్   కొండ్రు మురళి 
9  విజయనగరం   కోలగట్ల వీరభద్రరావు   పూసపాది ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు
10 బొబ్బిలి   సంబంగి  వెంకట చిన అప్పలనాయుడు ఆర్ఎస్వికెకె రంగారావు (బేబి నయన)
11 గజపతినగరం   బొత్స అప్పల నర్సయ్య  కొండపల్లి శ్రీనివాస్
12  చీపురుపల్లి  బొత్స సత్యనారాయణ  కళా వెంకట్రావు
13  నెల్లిమర్ల  బడ్డు కొండ అప్పలనాయుడు   లోకం మాధవి (జనసేన) 
14  ఎచ్చెర్ల   గొర్లె కిరణ్ కుమార్   ఎన్ ఈశ్వరరావు (బిజెపి)
15  గాజువాక  గుడివాడ అమర్నాథ్   పల్లా శ్రీనివాసరావు 
16  విశాఖ దక్షిణ   వాసుపల్లి గణేష్   
17 విశాఖ ఉత్తరం  కెకె రాజు  పి. విష్ణుకుమార్ రాజు (బిజెపి)
18.   విశాఖ తూర్పు   ఎంవివి సత్యనారాయణ    వెలగపూడి రామకృష్ణబాాబు 
19  విశాఖ పశ్చిమం అడారి ఆనంద్  పిజివిఆర్ నాయుడు (గణబాబు)
20  భీమిలి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)  గంటా శ్రీనివాసరావు 
21 శృంగవరపుకోట    కడుబండి శ్రీనివాసరావు   కోళ్ల లలిత కుమారి 
22  పెందుర్తి  అన్నంరెడ్డి అదీప్ రాజ్   పంచకర్ల రమేష్ బాబు (జనసేన)
23 పాయకరావుపేట(ఎస్సీ)  కంబాల జోగులు   వంగలపూడి అనిత 
24 చోడవరం  కరణం ధర్మశ్రీ   కేఎస్ ఎన్ఎస్ రాజు 
25   నర్సీపట్నం  పెట్ల ఉమాశంకర్ గణేష్  చింతకాయల అయ్యన్నపాత్రుడు
26  అనకాపల్లి   మలసాల భరత్ కుమార్   కొణతాల రామకృష్ణ (జనసేన) 
27  మాడుగుల   ఎర్లి అనురాధ   పైలా ప్రసాద్
28  ఎలమంచిలి  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు  సుందరపు విజయ్ కుమార్
29  అరకు (ఎస్టీ)   రేగం మత్స్యలింగం   సియారి దొన్నుదొర
30 పాడేరు (ఎస్టీ)   మత్స్యరస విశ్వేశ్వరరావు   కిల్లు వెంకట రమేష్ నాయుడు 
31  రంపచోడవరం (ఎస్టీ)   నాగులపల్లి ధనలక్ష్మి   మిర్యాల శిరీష
32  పార్వతీపురం (ఎస్సీ) అలజంగి జోగారావు   విజయ్ బోనెల
33  కురపాం (ఎస్టీ)  పాముల పుష్ప శ్రీవాణి   తోయల జగదీశ్వరి
34 సాలూరు (ఎస్టీ)  పీడిక రాజన్నదొర   గుమ్మడి సంధ్యారాణి 
35 పాలకొండ (ఎస్టీ)   విశ్వసరాయి కళావతి   
36  ప్రత్తిపాడు  వరుపుల సుబ్బారావు   వరుపుెల సత్యప్రభ 
37 జగ్గంపేట  తోట నరసింహం జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
38  తుని  దాడిశెట్టి రాజా  యనమల దివ్య 
39   పిఠాపురం  వంగా గీత  పవన్ కల్యాణ్ (జనసేన పార్టీ అధ్యక్షుడు)
40  కాకినాడ సిటీ   ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  వనమాడి వెంకటేశ్వరావు
41  కాకినాడ రూరల్   కురసాల కన్నబాబు   పంతం  నానాజి (జనసేన) 
42 పెద్దాపురం  దవులూరి దొరబాబు   నిమ్మకాయల చినరాజప్ప
43 రాజోలు (ఎస్సి) గొల్లపల్లి సూర్యారావు   దేవ వరప్రసాద్
44  కొత్తపేట   చిర్ల జగ్గిరెడ్డి   బండారు సత్యానందరావు 
45  ముమ్మిడివరం   పొన్నాడ వెంకట సతీష్ కుమార్  దాట్ల సుబ్బారావు
46 రామచంద్రాపురం  పిల్లి సూర్యప్రకాష్   వాసంశెట్టి సుభాష్
47  అమలాపురం (ఎస్సి)   పినిపె విశ్వరూప్    అయితాబత్తుల ఆనందరావు
48  పి. గన్నవరం  విప్పర్తి వేణుగోపాల్  గిడ్డి సత్యనారాయణ
49  మండపేట  తోట త్రిమూర్తులు  వేగుళ్ళ జోగేశ్వరరావు 
50 అనపర్తి డా సత్య సూర్యనారాయణ రెడ్డి  శివ కృష్ణంరాజు 
51

 గోపాలపురం (ఎస్సీ)

 తానేటి వనిత  మద్దిపాటి వెంకటరాజు
52  రాజానగరం జక్కంపూడి రాజా   బత్తుల బలరామకృష్ణ (జనసేన)
53  నిడదవోలు  గెడ్డం శ్రీనివాసనాయుడు   కందుల దుర్గేష్ 
54  రాజమండ్రి సిటీ   మార్గాని భరత్ కుమార్   ఆదిరెడ్డి వాసు 
55  రాజమండ్రి రూరల్   చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ  గోరంట్ల బుచ్చయ్య చౌదరి
56

 కొవ్వూరు (ఎస్సీ) 

తలారి వెంకట్రావు  ముప్పిడి వెంకటేశ్వరరావు 
57  నరసాపురం  ముదునూరి నాగరాజ వరప్రసాద రాజు  బొమ్మిడి నాయకర్ (జనసేన)
58  భీమవరం  గ్రంధి శ్రీనివాస్  పులపర్తి అంజనేయులు 
59  ఆచంట  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు  పితాని సత్యనారాయణ 
60   తణుకు  కారుమూరి వెంకట నాగేశ్వరరావు  అరిమిల్లి రాధాకృష్ణ
61 ఉండి పివిఎస్ నరసింహరాజు   మంతెన రామరాజు 
62 తాడేపల్లిగూడెం   కొట్టు సత్యనారాయణ   బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన) 
63  పాలకొల్లు   గూడాల శ్రీహరి గోపాలరావు   నిమ్మల రామానాయుడు 
64  చింతలపూడి (ఎస్సీ)   కంభం విజయరాజు   సొంగా రోషన్ 
65 నూజివీడు   మేకా వెంకట ప్రతాప్ అప్పారావు  కొలుసు పార్థసారథి
66  దెందులూరు  కొఠారు అబ్బయ్య చౌదరి   చింతమనేని ప్రభాకర్ 
67  కైకలూరు దూలం నాగేశ్వరరావు   కామినేని శ్రీనివాసరావు (బిజెపి)
68  పోలవరం (ఎస్టీ)   తెల్లం రాజ్యలక్ష్మి   చిర్రి బాలరాాజు (బిజెపి)
69 

ఏలూరు

ఆళ్ల నాని  బడేటి రాధాకృష్ణ
70  ఉంగుటూరు  పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) పత్సమట్ల ధర్మరాజు (జనసేన) 
72 పామర్రు (ఎస్సీ)   కైలే అనిల్ కుమార్   వర్ల కుమార రాజా
73  అవనిగడ్డ  సింహాద్రి రమేష్ బాబు   
74  మచిలీపట్నం  పేర్ని సాయికృష్ణ మూర్తి (కిట్టు)  కొల్లు రవీంద్ర 
75 పెడన  ఉప్పాల రమేష్  కాగిత కృష్ణ ప్రసాద్
76  గుడివాడ  కొడాలి నాని  వెనిగండ్ల రాము 
77 గన్నవరం  వల్లభనేని వంశీమోహన్   యార్లగడ్డ వెంకట్రావు 
78  పెనమలూరు జోగి రమేష్  బోడె ప్రసాద్ 
79  నందిగామ (ఎస్సీ)  మొండితోక జగన్మోహన్ రావు  తంగిరాల సౌమ్య
80 తిరువూరు (ఎస్సీ)  స్వామిదాస్  కొలికపూడి శ్రీనివాస్ 
81  విజయవాడ తూర్పు  దేవినేని అవినాష్   గద్దె రామ్మోహన్ 
82 విజయవాడ పశ్చిమ

 షేక్ ఆసిఫ్

సుజనా చౌదరి
83 విజయవాడ సెంట్రల్   వెల్లంపల్లి శ్రీనివాస్  బోండా ఉమామహేశ్వరరావు
84 జగ్గయ్యపేట   సామినేని ఉదయభాను  శ్రీరాామ్ రాజగోపాల్ తాతయ్య
85 మైలవరం  సర్నాల తిరుపతి రావు   వసంత వెెంకట కృష్ణప్రసాద్ 
86 తాడికొండ (ఎస్సీ)   మేకతోటి సుచరిత   తెనాలి శ్రవణ్ కుమార్ 
87 ప్రత్తిపాడు (ఎస్సీ) బాలసాని కిరణ్ కుమార్  బూర్ల రామాంజనేయులు
88 తెనాలి అన్నాబత్తుల శివకుమార్   నాదెండ్ల మనోహర్ (జనసేన)
89 పొన్నూరు అంబటి మురళి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 
90 గుంటూరు తూర్పు   షేక్ నూర్ ఫాతిమా  మహ్మద్ నజీర్ 
91  గుంటూరు పశ్చిమ  విడదల రజని పిడుగురాళ్ళ మాధవి 
92  మంగళగిరి  మురుగుడు లావణ్య  నారా లోకేష్ 
93 పెదకూరపాడు నంబూరి శంకర్రావు  భాష్యం ప్రవీణ్
94 వినుకొండ  బొల్లా బ్రహ్మనాయుడు జీవి ఆంజనేయులు 
95 సత్తెనపల్లి  అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణ 
96 గురజాల  కాసు మహేష్ రెడ్డి యరపతినేని శ్రీనివాసరావు 
97  చిలకలూరిపేట   కావటి శివనాగ మనోహర్ నాయుడు  ప్రత్తిపాటి పుల్లారావు
98 నరసరావుపేట  డా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి   చదలవాడ అరవింద్ బాబు 
99 మాచర్ల  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  జూలకంటి బ్రహ్మానందరెడ్డి 
100  రేపల్లె  రేవూరి గణేష్ అనగాని సత్యప్రసాద్
101 బాపట్ల   కోన రఘుపతి   వేగేశ్న నరేంద్ర కుమార్ 
102  వేమూరు (ఎస్సీ)  వరికూటి అశోక్ బాబు  నక్కా ఆనంద్ బాబు 
103 సంతనూతలపాడు (ఎస్సీ) మేరుగ నాగార్జున  బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్
104  అద్దంకి పాణెం చిన్న హనిమిరెడ్డి  గొట్టిపాటి రవికుమార్ 
105 పర్చూరు ఎడం బాలాజి  ఏలూరి సాంబశివరావు
106 చీరాల కరణం వెంకటేష్  మద్దులూరి మాలకొండయ్య యాదవ్ 
107 దర్శి  డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డా. గొట్టిపాటి లక్ష్మి  
108  యర్రగొండపాలెం (ఎస్సీ) తాటిపర్తి చంద్రశేఖర్   గూడూరి ఎరిక్సన్ బాబు 
109 గిద్దలూరు కుందూరు నాగార్జున రెడ్డి  అశోక్ రెడ్డి 
110 ఒంగోలు  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  దామచర్ల జనార్ధనరావు
111 కొండపి (ఎస్సీ) ఆదిమూలపు సురేష్  డోలా బాల వీరాంజనేయస్వామి 
112 కనిగిరి దద్దాల నారాయణ యాదవ్  ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 
113 మార్కాపురం అన్నా రాంబాబు  కందుల నారాయణ రెడ్డి
114 కందుకూరు  బుర్రా మధుసూదన్ యాదవ్  ఇంటూరి నాగేశ్వరరావు
115 కావలి   రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి   కావ్య  కృష్ణారెడ్డి 
116 కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
117 నెల్లూరు సిటీ మహ్మద్ ఖలీల్ అహ్మద్  పి నారాయణ 
118 నెల్లూరు రూరల్  అదాల ప్రభాకర్ రెడ్డి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 
119 ఉదయగిరి  మేకపాటి రాజగోపాల్ రెడ్డి   కాకర్ల సురేష్ 
 120 ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి   ఆనం రామనారాయణ రెడ్డి 
121 సర్వేపల్లి  కాకాని గోవర్ధన్ రెడ్డి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
122 గూడూరు (ఎస్సీ)  మేరిగ మురళీధర్ పాశం సునీల్ కుమార్ 
123 శ్రీకాళహస్తి  బియ్యపు మదుసూధన్ రెడ్డి బొజ్జల  వెంకట సుధీర్ రెడ్డి
124 సూళ్లూరుపేట (ఎస్సీ)  కిలివేటి సంజీవయ్య   నెలవల విజయశ్రీ
125  వెంకటగిరి   నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కురగొండ్ల లక్ష్మీప్రియ
126 తిరుపతి  భూమన అభినయ్ రెడ్డి  అరణి శ్రీనివాసులు 
127 సత్యవేడు  నూకతోటి రాజేష్ కోనేటి ఆదిమూలం 
128 కుప్పం కేజే భరత్  నారా చంద్రబాబు నాయుడు 
129 పలమనేరు ఎన్ వెంకటే గౌడ ఎన్ అమర్నాథ్ రెడ్డి
130 చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి   పులివర్తి వెంకట మణిప్రసాద్ 
131  గంగాధర నెల్లూరు (ఎస్సీ) కలతూరు కృపాలక్ష్మి  డా. విఎం థామస్ 
132 నగరి ఆర్కే రోజా  గాలి భానుప్రకాష్ 
133 పూతలపట్టు  డా సునీల్ కుమార్  డా కలిగిరి మురళీ మోహన్ 
134 చిత్తూరు ఎం విజయానందరెడ్డి గురజాల జగన్ మోహన్ 
135 మదనపల్లె  నిసార్ అహ్మద్  షాజహాన్ బాషా
136 పుంగనూరు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చల్లా రామచంద్ర రెడ్డి
137 పీలేరు   చింతల రామచంద్రారెడ్డి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి 
138 తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి  జయచంద్రారెడ్డి
139 రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సుగవాసి సుబ్రహ్మణ్యం
140 కోడూరు (ఎస్సీ)  కె శ్రీనివాసులు డా. యనమల భాస్కరరావు 
141 రాయచోటి  గడికోట శ్రీకాంత్ రెడ్డి   మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
141 జమ్మలమడుగు డా మూలే సుధీర్ రెడ్డి ఆదినారాయణరెడ్డి (బిజెపి)
142 కడప అంజద్ బాషా రెడ్డప్పగారి మాధవీ రెడ్డి
143  బద్వేల్ (ఎస్సీ) డా. దాపరి సుధ బొజ్జా రోషన్న (బిజెపి)
144 పులివెందుల  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  మారెడ్డి రవీంధ్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి)
145 కమలాపురం   రవింద్రనాథ్ రెడ్డి  పుత్తా చైతన్య రెడ్డి
146 మైదుకూరు రఘురామిరెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ 
147 ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  వరదరాాజుల రెడ్డి 
148 కొడుమూరు (ఎస్సి) ఆదిమూలపు సతీష్    బొగ్గుల దస్తగిరి
149 ఆదోని వై సాయిప్రసాద్ రెడ్డి పివి పార్ధసారధి (బిజెపి)
150 కర్నూల్  ఎండి ఇంతియాజ్  టిజి భరత్ 
151 మంత్రాలయం  వై బాలనాగిరెడ్డి  రాఘవేంద్ర రెడ్డి
152 ఎమ్మిగనూరు బుట్టా రేణుక జయనాగేశ్వరరెడ్డి
153 పత్తికొండ కంగాటి శ్రీదేవి కేఈ శ్యాంబాబు
154 ఆలూరు బి విరూపాక్షి  బి వీరభద్ర గౌడ్ 
155 నందికొట్కూరు (ఎస్సీ)  డా దారా సుధీర్  గిత్తా జయసూర్య
156 బనగానపల్లె  కాటసారి రామిరెడ్డి  బొబ్బల చిన్నోల జనార్ధనరెడ్డి
157 ఆళ్లగడ్డ  గంగుల బ్రిజేంద్ర రెడ్డి భూమా అఖిలప్రియ రెడ్డి 
158 శ్రీశైలం  శిల్పా చక్రపాణిరెడ్డి  బుడ్డా రాజశేఖర్ రెడ్డి
159 నంద్యాల  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఎన్ఎండి ఫరూఖ్ 
160 పాణ్యం  కాటసాని రాంభూపాల్ రెడ్డి గౌరు చరితా రెడ్డి
161 డోన్  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 
162 కదిరి  బిఎస్ మక్బూల్ అహ్మద్  కందికుంట యశోదా దేవి
163 పుట్టపర్తి  దుద్దికుంట శ్రీధర్ రెడ్డి   పల్లె సింధూర రెడ్డి
164 హిందూపురం  టీఎన్. దీపికా నందమూరి బాలకృష్ణ 
165 ధర్మవరం  కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి  వై సత్యకుమార్ (బిజెపి)
166 పెనుకొండ  కేవీ ఉషశ్రీ చరణ్  సవిత 
167 మడకశిర (ఎస్సీ) ఈర లక్కప్ప ఎంఈ సునీల్ కుమార్ 
168 రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత 
169 శింగనమల (ఎస్సీ) మన్నెపాకుల వీరాంజనేయులు బండారు శ్రావణి శ్రీ
170 తాడిపత్రి  కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసి. అస్మిత్ రెడ్డి 
171 అనంతపురం అర్భన్  అనంత వెంకటరామి రెెడ్డి  దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
172 గుంతకల్లు వై. వెంకటరామిరెడ్డి  గుమ్మనూరు జయరాం
173 ఉరవకొండ  వై. విశ్వేశ్వర్ రెడ్డి పయ్యావుల కేశవ్ 
174 రాయదుర్గం మెట్టు గోవింద రెడ్డి కాల్వ శ్రీనివాసులు
175   కల్యాణ దుర్గం                     తలారి రంగయ్య                  అమిలినేని సురేంద్ర బాబు 

 

Andhra Pradesh Lok Sabha Candidates List ( ఆంధ్ర ప్రదేశ్ లోని లోక్ సభ నియోజకవర్గాల వారిగా అన్నిపార్టీల అభ్యర్థుల వివరాలు)

క్ర.సం లోక్ సభ నియోజకర్గం వైసిపి అభ్యర్థులు టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు
1 అరకు తనూజ  రాణి  కొత్తపల్లి గీీత (బిజెపి)
2 శ్రీకాకుళం పేరాడ తిలక్  కింజరాపు రామ్మోహన్ నాయుడు
3 విజయనగరం బెల్లాన చంద్రశేఖర్  కలిశెట్టి అప్పలనాయుడు
4 విశాఖపట్నం బొత్స ఝాన్సీ మతుకుమిల్లి భరత్
5 కాకినాడ  చలమలశెట్టి సునీల్  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (జనసేన)
6 అమలాపురం  రాపాక వరప్రసాద్  గంటి హరీష్ 
7 రాజమండ్రి  గూడూరు శ్రీనివాసరావు దగ్గుబాటి పురందేశ్వరి (బిజెపి) 
8 నరసాపురం  ఉమాబాల  భూపతిరాజు శ్రీనివాస వర్మ
9 ఏలూరు కారుమూరి సునీల్ కుమార్  పుట్టా మహేష్ యాదవ్ 
10 మచిలీపట్నం  సింహాద్రి  చంద్రశేఖర్ రావు వల్లభనేని బాలశౌరి (జనసేన పార్టీ)
11 విజయవాడ కేశినేని శ్రీనివాస్ (నాని)  కేశినేని శివనాథ్ (చిన్ని)
12 గంటూరు కిలారి వెంకట రోశయ్య పెమ్మసాని చంద్రశేఖర్ 
13 నరసరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్  లావు శ్రీకృష్ణ దేవరాయలు
14 బాపట్ల నందిగం సురేష్  టి. కృష్ణ ప్రసాద్ 
15 ఒంగోలు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  మాగుంట శ్రీనివాసులు రెడ్డి 
16 నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి  బైరెడ్డి శబరి
17 కర్నూలు  బివై. రామయ్య  బస్తిపాటి (పంచలింగాల) నాగరాజు 
18 అనంతపురం మాలగుండ్ల శంకరనారాయణ అంబికా లక్ష్మీనారాయణ 
19 హిందూపురం జోలదరాశి శాంత బికె పార్థసారథి
20 కడప వైఎస్ అవినాశ్ రెడ్డి  చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి 
21 నెల్లూరు  విజయసాయి రెడ్డి  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 
22 తిరుపతి (ఎస్సి) మద్దిల గురుమూర్తి  వరప్రసాదరావు (బిజెపి)
23 రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి  కిరణ్ కుమార్ రెడ్డి 
24 చిత్తూరు ఎన్ రెడ్డప్ప  దగ్గుమళ్ల ప్రసాదరావు
25 అనకాపల్లి బూడి ముత్యాలనాయుడు సీఎం రమేష్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios