తల్లికి వందనం రెండో విడత జూలై 10న విడుదల. Class 1, Inter First Year, RTE విద్యార్థులకు రూ.13,000 చొప్పున నిధులు జమ కానున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బస పొడిగింపు, కాగ్నిజెంట్‌కు భూమి, సంసిద్ధత శిక్షణ, ఆర్టీఐహెచ్ స్పోక్ సెంటర్లు ఏర్పాటు వంటి నాలుగు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీ గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాల పెంపు. మొత్తం 1659 మందికి జీతం పెరిగింది. కొత్త జీతాలు విధివిధాలుగా అమలులోకి వచ్చాయి.
డీజీ లక్ష్మి పథకంతో ఏపీ పట్టణాల్లో 9,034 సర్వీసు కేంద్రాలు, మహిళలకు ఉపాధి, ప్రజలకు 250 సేవలు అందించనున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు రూ.6,000 నుంచి రూ.7,000 వరకు పెంపు, త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్ ద్వారా ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించే అవకాశం. అక్టోబరు నుంచి అన్ని పంచాయతీల్లో అందుబాటులోకి ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ సిద్దంచేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను రెడీ చేశారు. ఇదేంటో తెలుసా?
టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన ఏపీ ప్రభుత్వం.. దీపావళి నాటికి లబ్ధిదారులకు ఇళ్లు అందజేయనుంది. నూతన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు రూ.600 ప్రయాణ భత్యం, ఉచిత RTC బస్ పాస్‌లు, విద్యామిత్ర కిట్లు అందిస్తోంది.