Search results - 131 Results
 • jagan

  Andhra Pradesh26, May 2019, 1:22 PM IST

  అమిత్‌షాతో జగన్ భేటీ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన ఆయన.. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించారు

 • business25, May 2019, 1:23 PM IST

  ఆర్థిక శాఖ లేదంటే హోం పగ్గాలు అమిత్ షాకే??

  కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీఏ 2.0 సర్కార్ కొలువు దీరేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో దేశ పురోగతికి కీలకమైన ఆర్థికశాఖకు తదుపరి మంత్రి ఎవరన్న చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ‘రెస్ట్’ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో అమిత్‌షాకు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించే అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ పరిశీలిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో అమిత్ షా అనుభవం కలిసి వస్తుందన్న అభిప్రాయం ఉన్నది. సన్నిహితుడి సాయంతో దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలనని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకుంటే పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ లలో ఒకరికి ఆర్థిక శాఖ కట్టబెట్టొచ్చు. 
   

 • amit shah dinner

  NATIONAL21, May 2019, 9:27 PM IST

  హస్తినలో విందు రాజకీయం: వ్యూహరచన చేస్తోన్న అమిత్ షా

  వీవీ ప్యాట్ ల పేరుతో విపక్షాలు నానా హంగామా చేస్తుండటంతోపాటు ఒక్కొక్కరుగా యూపీఏ కూటమికి హ్యాండ్ ఇస్తున్న తరుణంలో బీజేపీ చీఫ్ కూడా అప్రమత్తమయ్యారు. తమ మిత్రపక్షాలను కాపాడుకోవడంతోపాటు ఇతరపక్షాలకు గేలం వేసే అంశాలపై వారి విందులో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 
   

 • NDA amitsha

  NATIONAL21, May 2019, 4:21 PM IST

  హస్తినలో వేడెక్కిన రాజకీయం: ఎన్డీఏ అగ్రనేతలకు షా విందు

  మంగళవారం సాయంత్రం అమిత్ షా ఎన్డీఏ కూటమి అగ్రనేతలకు విందు ఆఫర్ చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. అలాగే బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. 

 • Amit Shah

  Lok Sabha Election 201920, May 2019, 4:10 PM IST

  ఎగ్జిట్ పోల్స్‌తో బీజేపీలో జోష్: రిజల్ట్స్‌కు ముందే అమిత్ షా పార్టీ

  2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయేదే విజయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో తేలడంతో కమలనాథులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు. 

 • modi

  Lok Sabha Election 201919, May 2019, 6:40 PM IST

  టైమ్స్ నౌ సర్వే: ఎన్డీఏకే ఆధిక్యత, మోడీకే పట్టం

  లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకంటారని సర్వేలో తెలిపింది. 

 • NATIONAL17, May 2019, 5:31 PM IST

  గాడ్సేపై వ్యాఖ్యలు, అమిత్ షా సీరియస్: వివరణకు ఆదేశం

  అనంత్‌ కుమార్‌, ప్రజ్ఞాసింగ్‌, నళిన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీ భావజాలానికి వ్యతిరేకమన్నారు. వారి వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు.  వివాదాస్పద వ్యాఖ్యలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించినట్లు తెలిపారు. 

 • modi

  NATIONAL17, May 2019, 5:15 PM IST

  ఓటర్లు మా వైపే: ఐపీఎల్‌ను ప్రస్తావించిన నరేంద్ర మోడీ

  దేశంలో మరోసారి అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి మోడీ ధీమాను వ్యక్తం చేశారు.

 • modi

  NATIONAL17, May 2019, 4:41 PM IST

  మరోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఖాయం: అమిత్ షా

  2014 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పును ఇచ్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

 • elction commission order

  News16, May 2019, 12:58 AM IST

  పశ్చిమ బెంగాల్ లో ప్రచారం నిలిపివేత: ఈసీ అనూహ్య నిర్ణయం

  గురువారం రాత్రి నుంచి ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజవవర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుంది. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో శుక్రవారం 5 గంటలకు ప్రచార ఘట్టం ముగియాల్సి ఉంది. 

 • westbengal case in supreme court today

  NATIONAL15, May 2019, 8:00 PM IST

  వెస్ట్ బెంగాల్ దాడిపై ఈసీ సీరియస్: దేశచరిత్రలో తొలిసారిగా ఆర్టికల్ 324 ప్రయోగం


  బెంగాల్ లో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈనెల 17 సాయంత్రం 5 గంటలకు పశ్చిమబెంగాల్ లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అయితే దాడులు జరిగిన నేపథ్యంలో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. 

 • Amit Shah- West Bengal

  NATIONAL15, May 2019, 12:12 PM IST

  మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: అమిత్ షా

   బెంగాల్‌లో మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ చీఫ్  అమిత్ షా అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు కోల్‌కత్తాలో చోటు చేసుకొన్న విధ్వసంపై ఆయన స్పందించారు.

 • amith shah an mamata banerjee

  NATIONAL13, May 2019, 6:52 PM IST

  అమిత్ షాకు మమత షాక్: ఎన్నికల పర్యటనకు అనుమతి నిరాకరణ

  మే 19న ఎన్నికలు జరగనున్న జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఆకస్మాత్తుగా అనుమతులు వెనక్కి తీసుకోవడంపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. ఈసీ ఎందుకు మమత సర్కార్ పై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. 

 • Telangana9, May 2019, 12:08 PM IST

  నా కూతురుపైనా వేశారు: అమిత్ షాపై కేసీఆర్ గుర్రు

  ఎన్నికల సమయంలో బిజెపి కార్యకర్తల నుంచి 8 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై, వారణాసిలో తెలంగాణ రైతులు నామినేషన్లు వేయడంపై అమిత్ షా కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

 • NATIONAL9, May 2019, 10:45 AM IST

  మోడీ, కేసీఆర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు: అమిత్ షా ఫోన్

  బిజెపి మద్దతుదారుల నుంచి రూ.8 కోట్ల స్వాధీనం, వారణాసిలో తెలంగాణ పసుపు రైతుల నామినేషన్లు కేసీఆర్ పై నరేంద్ర మోడీకి ఆగ్రహం తెప్పించడానికి కారణమని అంటున్నారు. ఆ విషయంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేసీఆర్ కు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.