స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురంలో...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురం మ్యూజికల్ కాన్సర్ట్ లో మాట్లాడుతూతల దురదపెడితే గోక్కోడానికి దువ్వెనుంటది, మనసు దురపెడితే గోక్కోడానికి సంగీతం ఉంటది అని సరదాగా మాట్లాడారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' .
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' .
ఇటీవల ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. ఆ రెండు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.