Akshay Kumar  

(Search results - 171)
 • Entertainment17, Jul 2020, 1:07 PM

  `శకుంతలా దేవి`కి బాలీవుడ్‌ ప్రశంసలు

  విద్యాబాలన్‌తో కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించిన అక్షయ్‌ కుమార్‌, శకుంతలా దేవి ట్రైలర్‌పై స్పందించాడు. `ఎలాంటి పాత్రలో అయినా ఈజీగా ఒదిగిపోయే మహిళ. శకుంతలా దేవిగా విద్యాబాలన్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నా` అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

 • Entertainment11, Jul 2020, 1:52 PM

  వైరల్‌ ఫోటోలు: టాప్‌ స్టార్స్‌ పెళ్లి వేడుకలు

  సాధారణంగా సినీ తారల లైఫ్‌ స్టైల్‌ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది సినీతారల పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలో, వీడియోలను కూడా అభిమానులు తెగ వైరల్‌ చేస్తుంటారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఖాళీగా ఉన్న అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌ పెళ్లి ఫోటోలను తెగ షేర్ చేసేస్తున్నారు.

 • Entertainment8, Jul 2020, 11:51 AM

  వైరల్‌ ఫోటో: మిస్టరీ గర్ల్‌తో సూపర్‌స్టార్ కొడుకు

  కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేళయ్యాయి. సినిమాకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సినిమా అప్‌డేట్స్ కూడా ఏమీ లేవు. దీంతో అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌కు సంబంధించిన పాత వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ తనయుడు ఆరవ్‌కు సంబంధించిన ఆసక్తికర వైరల్ అవుతోంది.

 • Entertainment5, Jul 2020, 12:34 PM

  అమితాబ్‌, అక్షయ్‌లను వెనక్కి నెట్టిన సోనూ సూద్

  తన హోటల్‌ను వైద్య సింబ్బంది కోసం ఉచితంగా ఇచ్చిన సోనూ, గత కొద్ది రోజులుగా పూర్తిగా ప్రజా సేవకే అంకితమయ్యాడు. లక్షల రూపాయల ఖర్చు చేస్తూ ప్రజాసేవలో గడుపుతున్నాడు. తెర మీద విలన్‌గా బ్యాడ్‌ ఇమేజ్ సొంతం చేసుకున్న సోనూ సూద్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం ది బెస్ట్ రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

 • Entertainment5, Jul 2020, 11:43 AM

  లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన స్టార్‌ హీరో.. హెలికాప్టర్‌లో షికారు

  తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ విషయంలో కూడా వివాదం మొదలైంది. ఆయన లాక్‌డౌన్‌ నింబంధనలు ఉల్లంఘించారంటూ మంత్రి స్థాయి వ్యక్తులు ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇటీవల అక్షయ్‌ కుమార్  ముంబై నుంచి నాసిక్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించారు.

 • Entertainment3, Jul 2020, 10:30 AM

  `మథర్‌ ఆఫ్‌ డాన్స్`‌ ఇక లేరు.. ట్విటర్‌ వేదికగా బాలీవుడ్‌ నివాళి

  బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మూడు నాలుగు నెలల్లో వరుసగా మరణాలు బాలీవుడ్ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌, సుంశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌లాంటి వారి మరణాలను మర్చిపోకముందే లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్‌ మృతి చెందారు. ఆమె మృతి బాలీవుడ్‌ విషాద వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సరోజ్‌ ఖాన్‌కు నివాళులు అర్పిస్తున్నారు.

 • Entertainment1, Jul 2020, 1:52 PM

  హీరోయిన్‌పై అక్షయ్ కుమార్‌‌ బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి

  అక్షయ్‌ కుమార్, నటి శాంతి ప్రియా విషయంలో చేసిన కామెంట్స్‌ మరోసారి వైరల్‌ అయ్యాడు. ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న డ్రెస్‌లో సెట్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమె మెకాళ్లు నల్లగా ఉండటం చూసిన అక్షయ్‌, నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అంటూ కామెంట్ చేశాడట.

 • Entertainment16, Jun 2020, 11:43 AM

  'ల‌క్ష్మీ బాంబ్' పేలేది ఆ రోజే.. రిలీజ్ డేట్ ఫిక్స్

  బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈద్ సంద‌ర్భంగా మే 22న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ అది సాధ్య‌ప‌డ లేదు. ఈ నేప‌థ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో ల‌క్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్  చేయాల‌ని  ఫిక్స్ అయ్యారు‌.

 • Entertainment26, May 2020, 4:04 PM

  వైరల్‌: ఆ విలన్ బయోపిక్‌లో అక్షయ్‌ కుమార్‌..!

  బాలీవుడ్ ఫిలిం మేకర్‌, నటుడు సోనూసూద్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సంజయ్‌ గుప్తా సోనూకు చేసిన వాట్సప్ సందేశాన్ని సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు.

 • Entertainment12, May 2020, 5:11 PM

  మా అమ్మే అతనితో సహ జీవనం చేయమంది: సూపర్‌ స్టార్ భార్య

  బాలీవుడ్‌ లో వరుస బ్లాక్‌ బస్టర్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌. ఒకప్పుడు యాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ కిలాడీ ప్రస్తుతం బయోపిక్‌ ల హీరోగా మరింతగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో సామాజిక కార్యక్రమంలో తనవంతుగా పాల్గొంటు అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఈ సూపర్‌ స్టార్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆయన భార్య, హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • Entertainment News28, Apr 2020, 3:18 PM

  మరో రెండు కోట్లా.. నువ్వు దేవుడివి సామి..!

  అందరికంటే ఎక్కువగా ఏకంగా 25 కోట్ల విరాళం ప్రకటించి అందరికంటే టాప్‌ లో నిలిచాడు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. అయితే అక్షయ్ సాయం అక్కడితో ఆగిపోలేదు. తరువాత ముంబైలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల, వైధ్య సిబ్బంది కోసం మరో 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.

 • <p>Harish Shankar</p>

  Entertainment News26, Apr 2020, 9:35 AM

  స్టార్ హీరోతో సోనియా గాంధీకి పోలిక.. నోరు మూసుకో, ఉతికారేసిన హరీష్ శంకర్

  క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయాడు. గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే లాంటి చిత్రాలు హరీష్ శంకర్ కు మాస్ డైరెక్టర్ అనే ఇమేజ్ తీసుకు వచ్చాయి.

 • Entertainment News25, Apr 2020, 5:49 PM

  స్టార్ హీరోలకు తప్పని కష్టాలు.. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌ రిలీజ్‌

  అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్ హీరో సినిమా విషయంలో కూడా చిత్రయూనిట్ ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

 • Entertainment News20, Apr 2020, 9:55 AM

  వైరల్‌ వీడియో: హీరోను చితక్కొట్టిన హీరోయిన్

  ఇటీవల విద్యా బాలన్, అక్షయ్‌ కుమార్‌లు కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించారు. స్పేస్ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి, నిత్యా మీనన్‌, శర్మాన్ జోషిలు కీలక పాత్రల్లో నటించారు. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సరదా సంఘటనను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది విద్యా.

 • Entertainment News17, Apr 2020, 11:32 AM

  ఆ స్టార్‌ హీరో నెల ఖర్చు ఎంతో తెలిస్తే షాకే!

  బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కరోనాపై పోరాటానికి అందరికంటే ఎక్కువగా 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. అంతేకాదు తరువాత మరో 3 కోట్ల రూపాయలు వైధ్య సిబ్బంది కోసం ఇచ్చాడు. దీంతో అక్షయ్‌ కుమార్‌ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ మొదలైంది.