IND vs SA, 1st ODI: స్మృతి మంధాన, ఆశా శోభన అద్భుతమైన ఆటతో భారత మహిళా క్రికెట్ జట్టు 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31)ల విలువైన సహకారంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్ల దెబ్బకు సఫారీ జట్టు పేక మేడలా కుప్పకూలింది. కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది.
IND vs SA 1st ODI :దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా టీ-20 సిరీస్‌ను సమం చేసినా.. తాజాగా వన్డే సమరానికి సిద్ధమైంది. ఆదివారం జొహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని యువ భారత్ మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వాతావరణం ఆటంకం కలిగిస్తుందా ? ఈ మ్యాచ్ సాఫీగా సాగేనా? అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్నాయి.
India vs Australia 1st ODI: 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం... హాఫ్ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్...
తొలి వికెట్‌కి 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్- శుబ్‌మన్ గిల్.. హాఫ్ సెంచరీ చేసి అవుటైన రుతురాజ్ గైక్వాడ్..
నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా.. 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్..
India vs Australia 1st ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్... వన్డే వరల్డ్ కప్ ముందు అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న భారత జట్టు..
వెస్టిండీస్‌తో మొదటి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.... వెస్టిండీస్ బ్యాటింగ్, ముకేశ్ కుమార్‌కి అవకాశం..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... సూపర్ ఫామ్‌లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్! వన్డేల్లో ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌పైనే అందరి ఫోకస్..
India vs Sri Lanka 1st ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక కెప్టెన్ దసున్ శనక.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి..