టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలియగానే తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. 

టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలియగానే తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

నాన్నకు ప్రేమతో.. లక్ష కిలోమీటర్లు చైతన్యరథాన్ని నడిపిన హరికృష్ణ

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?