YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks

Share this Video

హైదరాబాద్ లోని ఏబీఎన్ ఛానెల్ ను వైసీపీ నేతలు ముట్టడించారు. ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రతిపాదన మావిగన్‍పై ఏబీనీ వీకెండ్ కామెంట్ రాసింది. అయితే మహిళలను కించపరిచేలా అందులో ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అధినేతను , వైసీపీ నాయకులను బూతులు తిట్టారని ఆరోపిస్తున్నారు. మరి వైసీపీ నేతలకు అంత రగిలేలా, రెచ్చగొట్టేలా అందులో ఏముంది....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video