
Jayalalitha Assets: హైదరాబాద్‌లో జయలలిత భవనానికి GHMC సీల్.. అసలు కారణం ఇదే
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆమె పేరు మీద ఉన్న భవనాన్ని ఆస్తి పన్ను బకాయిల కారణంగా GHMC అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి చెల్లించని ట్యాక్స్ బకాయిలు, వన్ టైమ్ సెటిల్‌మెంట్, వారసత్వ హక్కుల వివాదం—all కలిసివచ్చి ఈ భవనం చుట్టూ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
Add Asianetnews Telugu as a Preferred Source
