
VC Sajjanar: రిక్వెస్ట్ యాక్షప్ట్ చేస్తే మీ పని అంతే! సైబర్ మోసాలపై హెచ్చరిక!
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో ప్రమాదాలకు దారితీస్తోంది. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనేక సార్లు మోసాలకు, బ్లాక్‌మెయిల్‌కు కారణమవుతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్ ద్వారా యువతులను మోసం చేసి వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి.
Add Asianetnews Telugu as a Preferred Source
