తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు తమ నిండు ప్రాణాలను తీసుకుని తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా భువనగిరి జిల్లాలో మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది.

బొమ్మలరామారాం మండలం నాగినేనిపల్లికి చెందిన ఓ విద్యార్ధిని బీబీనగర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ అయినట్లుగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్ధుల బలన్మరణాల సంఖ్య 20కి చేరింది. 

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన