
అసెంబ్లీలో అసభ్యకర ప్రవర్తన..పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు Revanth Reddy Demand
తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న అసభ్యకర ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.