ఒక్కటయ్యారు: జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లతో బాలయ్య లంచ్ (వీడియో)

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 31, Aug 2018, 5:50 PM IST
Nandamuri balakrishna speaks with junior ntr and kalyan ram
Highlights

నందమూరి కుటుంబంలో విబేధాలు లేవని.... జూనియర్ ఎన్టీఆర్‌కు కళ్యాణ్ రామ్ తో బాలకృష్ణ ఆప్యాయంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది


హైదరాబాద్: నందమూరి కుటుంబంలో విబేధాలు లేవని.... జూనియర్ ఎన్టీఆర్‌కు కళ్యాణ్ రామ్ తో బాలకృష్ణ ఆప్యాయంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అబ్బాయిలతో బాబాయ్  ఆప్యాయంగా మాట్లాడుతుండగా  తీసిన వీడియో  ప్రస్తుతం  నెట్టింట్లో  నందమూరి అభిమానులకు కనువిందు చేస్తోంది.

నందమూరి కుటుంబంలో  విబేధాలు ఉన్నాయని గతంలో ప్రచారం  జరిగింది. అయితే తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని అంతా కలిసే ఉన్నామని  నందమూరి కుటుంబసభ్యులు ఆప్యాయంగా మాట్లాడుకొంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు భోజనం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడుకొంటున్న సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

బాలయ్య మాట్లాడుతున్న సమయంలో  జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్‌లు  వినయంగా వింటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తామంతా ఒక్కటేనని  నందమూరి అభిమానులు ఈ వీడియోను చూసి కామెంట్స్  పెడుతున్నారు.


ఈ వార్తలు చదవండి

అన్నెపర్తిలో ఈ ఏడాది మూడు ప్రమాదాలు: మరణించింది హరికృష్ణ ఒక్కడే

నిజమేనా: ఆ ఇద్దరి మృతి వార్తపై షాక్ తిన్న చంద్రబాబు

షాకింగ్ డెసిషన్: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రేపటినుండే సెట్స్ పైకి!

దారుణం.. హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ.. వైరల్

హరికృష్ణ మృతి: రాత్రి ఒకటిన్నరకు నిద్ర లేపాలని అడిగారు

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

loader