Nadendla Bhaskar Rao:నాదెండ్ల భాస్కరరావు ఇకలేరు..రాజకీయప్రస్థానంఇదే

Share this Video

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మరణం విషాదాన్ని మిగిల్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video