పని ఇప్పిస్తానని చెప్పి ఓ వివాహితపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం మహేశ్వరం మండలం తుక్కుగూడకు వలసవచ్చింది.. కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి సరుకుల నిమిత్తం శంషాబాద్‌కు వచ్చింది.. అక్కడే తెలిసిన వ్యక్తి కనిపించడంతో స్థానిక కల్లు దుకాణానికి వెళ్లింది. అదే దుకాణానికి మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌కు చెందిన జైపాల్‌యాదవ్ అనే యువకుడు కూడా వచ్చాడు.

అక్కడ కనిపించిన ఆమెను తన ఇంటి వద్ద కూలీ పని ఉందని నమ్మించి... బైకుపై తన ఇంటికి తీసుకెళ్లాడు.. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అక్కడితో ఆగకుండా అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు ముగ్గురిని ఇంటికి పిలిపించి.. వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

దీంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు... అర్థరాత్రి 12 గంటల సమయంలో బాధితురాలు కొంతమంది మహిళల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. స్థానిక పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి.. అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంట్లో దొంగతనానికి వచ్చి .... తొమ్మిదేళ్ల చిన్నారి‌పై గ్యాంగ్‌రేప్‌

మూడు రోజులుగా యువతీపై గ్యాంగ్‌రేప్.. బిల్డింగ్‌పై నుంచి నగ్నంగా దూకేసిన యువతి

బాలికపై ఆస్పత్రి సిబ్బంది గ్యాంగ్‌రేప్...కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరితే

యూపీలో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి యువతిపై గ్యాంగ్‌రేప్

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

భర్త రెండో పెళ్లి.. సవతిని గ్యాంగ్‌రేప్ చేయించిన మొదటి భార్య

స్కూలు విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్.. గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌కు యత్నించిన ప్రిన్సిపాల్

కళ్లెదుటే ప్రియురాలి గ్యాంగ్‌రేప్... ప్రియుడి ఆత్మహత్య

ఇళ్లంతా దోచేసి...కుటుంబసభ్యులను బంధించి.. వారి ముందే మహిళపై గ్యాంగ్‌రేప్