Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..?

Share this Video

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ వ్యవహారం సంచలనంగా మారింది. తెలంగాణ జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినిమా పాటలు పాడే స్థాయికి చేరుకుంది మంగ్లీ. ఇలా సెలబ్రిటీగా మారిన ఆమె తన పేరును అడ్డం పెట్టుకుని భారీ స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి... ఆమెపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఏ క్షణంలో అయినా మంగ్లీ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video