Kavitha Set to Launch New Party

Share this Video

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభ ఇందుకు వేదిక కానుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video