Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం

Share this Video

హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, మహిళలకు నిజమైన న్యాయం చేయాలంటే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ఆలస్యం అవ్వడం మహిళల హక్కులను దెబ్బతీస్తుందని ఆమె అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video