
Kavitha Launches Telangana Rashtra Sena Party Targets KCR in Major Politics
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత తాజాగా తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. శనివారం (ఈరోజు) మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
