Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి

Share this Video

''అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని..'' మాజీ సీఎం కేసీఆర్ ను కలవగానే జీవన్ రెడ్డి నోటివెంట వచ్చిన మాటలివే. దీన్నిబట్టి ఆయన కాంగ్రెస్ లో ఎంత ఇబ్బంది పడ్డారో అర్థమవుతోంది. హమ్మయ్యా... ఇక పార్టీ మారబోతున్నాం... కాంగ్రెస్ కు గుడ్ బై అన్నట్లుగా ఈ కామెంట్స్ ఉన్నాయి. అంతేకాదు కేసీఆర్ ను చూడగానే భావోద్వేగాన్ని అణచుకోలేకపోయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video