
Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు!
పసిడి ప్రియులకు మరో ఊరట లభించింది. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి.
Add Asianetnews Telugu as a Preferred Source
