హుజూర్‌నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే.. లక్ష్మణ్ వ్యాఖ్యలు...హుజూర్‌నగర్:  హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  మద్దతివ్వాలని  సీపీఐ నేతలను కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మగ్దూం భవనంలో  భేటీ అయ్యారు.

ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సీపీఐ నేతలను కోరారు.

సోమవారం నాడు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదంరెడ్డి, ప్రసాద్ తదితరులు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. హుజూర్‌నగర్  అసెంబ్లీ ఎన్నికల్లో  తమ పార్టీకి  మద్దతు ఇవ్వాలని కోరారు. 

అయితే  అక్టోబర్ 1వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని,ఈ సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారు.

ఉత్తమ్ పద్మావతి అనివార్యత: రేవంత్ రెడ్డికి అధిష్టానం క్లాస్...

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: నానినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు...

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: నానినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు...

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఐ మద్దతు కోరుతున్న టీఆర్ఎస్...

సీపీఐ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీ: ఎందుకంటే? ...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక:తెరాసను నేలకు దించాల్సింది ప్రజలే ...

హుజూర్‌నగర్ టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయి ...
 

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కి సీపీఐ మద్ధతుపై ఎల్లుండి నిర్ణయం ...

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కి సీపీఐ మద్ధతుపై ఎల్లుండి నిర్ణయం...

హుజూర్‌నగర్‌‌లో సీనియర్ల మకాం: రేవంత్ ఢిల్లీ టూర్ వెనుక మతలబేంటీ..?...