ఇక్కడ దాబా వద్ద రిలాక్స్ అయిన వ్యక్తి ఎవరబ్బా ?

తిరిగి తిరిగి అలసిపోయిన ఈ పెద్దమనిషి రోడ్డు పక్కన ఉన్న నులక మంచం మీద సేదదీరిండు. ఈయన ఎవరై ఉంటారబ్బా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ రోడ్డు పక్కన ఈ రిలాక్ష్ అయిన పెద్ద మనిషి ని గుర్తు పట్టిన వారు పేరు చెప్పండి చూద్దాం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గద్దర్