మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దారుణ పరాజయం చూశారు. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు.

నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై బీజీపీ అభ్యర్థి 

నిర్మల్‌ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి శ్రీహరి రావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దారుణ పరాజయం చూశారు. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 50703 మెజారిటీతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించారు. 

Read More: తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్‌..