చెన్నూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వివేక్‌ వెంకటస్వా విజయం సాధించారు. బాల్క సుమన్‌పై ఆయన ఘన విజయం సాధించారు.

చెన్నూర్‌ నియోజకవర్గంలో.. కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వివేక్‌ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి బాల్క సుమన్‌పై గెలుపొందారు. చెన్నూర్‌లో ప్రధానంగా బీఎఆర్‌ ఎస్‌ నుంచి బాల్క సుమన్‌, కాంగ్రెస్‌ నుంచి గడ్డం వివేక్‌, బీజేపీ నుంచి దుర్గం అశోక్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వివేక్‌ బీఆర్‌ఎస్‌ని వెనక్కి నెట్టి ఆధిక్యంలో ముందుకు సాగుతున్నాడు. ఇక రెండు సార్లు గెలిచిన బాల్క సుమన్‌ వెనబడ్డారు. ఇక్కడ బీజీపీ మూడో స్థానానికే పరిమితమయ్యింది.

Read more: తెలంగా ఎన్నికల ఫలితాలు 2023 లైవ్‌