Malayalam
Newsable
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
రాజకీయాలు
రాజకీయాలు
స్థానిక, దేశ, ప్రపంచ రాజకీయాల గురించి తెలుసుకోండి, విశ్లేషించండి చర్చించండి. Stay informed about current events, policies, and political figures.
All
114 NEWS
35 PHOTOS
2 VIDEOS
2 WEBSTORIESS
167 Stories
క్యాన్సర్ తో ముద్రగడ పోరాటం.. ట్రీట్మెంట్ ఇప్పించకుండా కొడుకు నిర్బంధించాడా?
Jun 07 2025, 12:19 PM IST
ముద్రగడ .పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నా ఈ విషయం బయటకు రాకుండా కొడుకు గిరి ప్రయత్నిస్తున్నాడా? అంటే అవునని అంటున్నారు కూతురు క్రాంతి. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడో కూడా ఆమె బైటపెట్టారు.
Trump-Musk feud : ఎలాన్ మస్క్ కే అమెరికన్ల మద్దతు.. ట్రంప్ కే కాదు కమలా హ్యారిస్ కు షాక్
Jun 07 2025, 10:17 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఢీ అంటే ఢీ అంటున్నాడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. ఇప్పటికే ఇద్దరిమధ్య మాటల యుద్దం సాగుతుండగా భవిష్యత్ లో ఇది రాజకీయ యుద్దంగా మారబోతోంది. మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు.
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
Jun 06 2025, 07:11 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Mahua Moitra: 65 ఏళ్ల వ్యక్తితో మహువా మోయిత్రా సీక్రెట్ పెళ్లి.. ఎవరీ పినాకీ మిశ్రా?
Jun 05 2025, 06:37 PM IST
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) నేత పినాకీ మిశ్రా మే 3న జర్మనీలో వివాహం చేసుకున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, అధికారికంగా ధృవీకరణ ఇంకా లేదు.
Mahua Moitra: జర్మనీలో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
Jun 05 2025, 05:55 PM IST
Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా మరో సారి వార్తల్లో నిలిచారు. జర్మనీలో మే 3న ఆమె పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
BHU BHARATI : భూ భారతి, ధరణి మధ్య పోలికలు, తేడాలు ఇవే...
Jun 03 2025, 07:08 PM IST
తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర వ్యవహారాల కోసం తీసుకువచ్చిన ఈ ధరణి, భూభారతి మధ్య పోలిక, తేడాలేమిటో ఇక్కడ చూద్దాం.
KCR : కొడుకు, కూతురు ఇద్దరికీ కాదు... మరొకరికి బిఆర్ఎస్ పగ్గాలు? కేసీఆర్ ఆల్రెడీ సంకేతాలిస్తున్నారా?
Jun 02 2025, 12:40 PM IST
బిడ్డలిద్దరి గొడవ మధ్య ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా? అందుకే మధ్యేమార్గంగా పార్టీలో తనతోపాటు ప్రయానం సాగించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.
Telangana Formation Day 2025 : మోదీ, రేవంత్, చంద్రబాబు, పవన్ ... తెలంగాణోళ్లకు ఎవరెలా విషెస్ తెలిపారంటే
Jun 02 2025, 10:01 AM IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరెలా విషెస్ తెలిపారంటే…
Telugu news live updates: Shreyas Iyer - శ్రేయస్ అయ్యర్ నిజంగా నువ్వు సూపర్ సామి !
Jun 02 2025, 09:24 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Rinku Singh: ఎంపీతో రింకూ సింగ్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్
Jun 01 2025, 11:01 PM IST
Rinku Singh: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ జూన్ 8న లక్నోలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇరు కుటుంబాలు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నాయి.
< previous
1
2
3
4
5
6
7
8
9
10
...
14
15
16
next >
Top Stories